AP District Court Jobs 2024:
ఆంధ్ర ప్రదేశ్ లోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 18 నుండి 42 సంవత్సరాలు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥వెంటనే ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ పోస్టులను కృష్ణ మరియు ఈస్ట్ గోదావరి జిల్లాల లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ వారు విడుదల చేశారు ఇందులో స్టెనోగ్రాఫర్ మరియు టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యా అర్హత:
ఈ District Court ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ పాస్ అర్హత ఉంటే సరిపోతుంది.
🔥చాట్ చేస్తూ ఇంటి నుండి పని చేయండి
జీతం:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 25,000/- లభిస్తుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు ఇవి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులకు నవంబర్ 28 వరకు సమయం ఇచ్చారు స్టెనోగ్రాఫర్ పోస్టులకు 23 నవంబర్ వరకు సమయం ఉంది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్య అర్హతలు మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥డేట ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. అన్నీ తెలుసుకున్న తర్వాత అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి District Court ఉద్యోగాల సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “AP జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ | AP District Court Jobs 2024 | Latest AP Court Jobs | Court Jobs Telugu”