10th అర్హత తో AP లో కాంట్రాక్ట్ జాబ్స్ | AP Contract Jobs 2024 | Latest AP Govt Jobs

AP Contract Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి అర్హతతో సొంత జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు అప్లై చేయడానికి చివరి తేదీ 5 నవంబర్ 2024 పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.

🔥జాతీయ విత్తనాల సంస్థ లో డిగ్రీ అర్హత ఉద్యోగాలు

ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం, ఎన్టీఆర్ జిల్లా నుండి విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నందు క్రింద తెలిపిన పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

  • అకౌంటెంట్-01
  • డేటా అనలిస్ట్- 01
  • మేనేజర్- 01
  • ANM- 01
  • డాక్టర్- 01
  • ఆయా- 04
  • చౌకీదార్- 01
  • స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ – 01
  • ఎడ్యూకేటర్ – 01
  • మ్యూజిక్ టీచర్ -02
  • యోగ టీచర్ -02
  • కుక్ – 01
  • హెల్పర్ -02
  • హౌస్ కీపర్ -02
  • నైట్ వాచ్మెన్ -01

విద్యా అర్హత:

ఈ AP కాంట్రాక్ట్ ఉద్యోగాలకు 10th పాస్ విద్యా అర్హత కొన్ని పోస్టులకు ఉంటే సరిపోతుంది మిగిలిన పోస్టులకు సంబంధించి పూర్తి విద్య అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి. 

🔥APSRTC లో 7545 ఉద్యోగాలు భర్తీ

జీతం:

ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం క్రింద తెలిపిన విధంగా జీతం లభిస్తుంది.

  • అకౌంటెంట్-18,536/-
  • డేటా అనలిస్ట్- 18,536/-
  • మేనేజర్- 23,170/-
  • ANM- 11,916/-
  • డాక్టర్- 9,930/-
  • ఆయా- 7,944/-
  • చౌకీదార్- 7,944/-
  • స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ – 18,636/-
  • ఎడ్యూకేటర్ – 10,000/-
  • మ్యూజిక్ టీచర్ -10,000/-
  • యోగ టీచర్ -10,000/-
  • కుక్ – 9,930/-
  • హెల్పర్ -7,944/-
  • హౌస్ కీపర్ -7,944/-
  • నైట్ వాచ్మెన్ -7,944/-

ముఖ్యమైన తేదీలు:

ఈ AP కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు చూసుకుంటే.

  • ప్రారంభ తేది:26 అక్టోబర్ 2024
  • చివరి తేది:05 నవంబర్ 2024

AP Jobs

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.

🔥AP ప్రభుత్వ కాలేజీలో భారీగా ఉద్యోగాలు భర్తీ

ఎంపిక విధానం:

ఈ AP కాంట్రాక్ట్ ఉద్యోగానికి మీరు ఎంపిక అవ్వాలంటే ఎటువంటి రాత పరీక్ష లేదు విద్యా అర్హత లోని మెరిట్ మరియు అనుభవం ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేకుండా అందరూ ఉచితంగా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు 5 నవంబర్ 2024 లోపు నేరుగా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించండి.

దరఖాస్తు చిరునామా: జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం, డోర్ నం:6-93,ఉమా శంకర్ నగర్,మొదటి లైన్,కానూరు,ఎన్టీఆర్ జిల్లా,విజయవాడ, 520007

Notification PDF       Official Website

ఇటువంటి ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.

1 thought on “10th అర్హత తో AP లో కాంట్రాక్ట్ జాబ్స్ | AP Contract Jobs 2024 | Latest AP Govt Jobs”

Leave a Comment

error: Content is protected !!