AP Contract Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి అర్హతతో సొంత జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు అప్లై చేయడానికి చివరి తేదీ 5 నవంబర్ 2024 పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥జాతీయ విత్తనాల సంస్థ లో డిగ్రీ అర్హత ఉద్యోగాలు
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం, ఎన్టీఆర్ జిల్లా నుండి విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నందు క్రింద తెలిపిన పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- అకౌంటెంట్-01
- డేటా అనలిస్ట్- 01
- మేనేజర్- 01
- ANM- 01
- డాక్టర్- 01
- ఆయా- 04
- చౌకీదార్- 01
- స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ – 01
- ఎడ్యూకేటర్ – 01
- మ్యూజిక్ టీచర్ -02
- యోగ టీచర్ -02
- కుక్ – 01
- హెల్పర్ -02
- హౌస్ కీపర్ -02
- నైట్ వాచ్మెన్ -01
విద్యా అర్హత:
ఈ AP కాంట్రాక్ట్ ఉద్యోగాలకు 10th పాస్ విద్యా అర్హత కొన్ని పోస్టులకు ఉంటే సరిపోతుంది మిగిలిన పోస్టులకు సంబంధించి పూర్తి విద్య అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.
🔥APSRTC లో 7545 ఉద్యోగాలు భర్తీ
జీతం:
ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం క్రింద తెలిపిన విధంగా జీతం లభిస్తుంది.
- అకౌంటెంట్-18,536/-
- డేటా అనలిస్ట్- 18,536/-
- మేనేజర్- 23,170/-
- ANM- 11,916/-
- డాక్టర్- 9,930/-
- ఆయా- 7,944/-
- చౌకీదార్- 7,944/-
- స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ – 18,636/-
- ఎడ్యూకేటర్ – 10,000/-
- మ్యూజిక్ టీచర్ -10,000/-
- యోగ టీచర్ -10,000/-
- కుక్ – 9,930/-
- హెల్పర్ -7,944/-
- హౌస్ కీపర్ -7,944/-
- నైట్ వాచ్మెన్ -7,944/-
ముఖ్యమైన తేదీలు:
ఈ AP కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు చూసుకుంటే.
- ప్రారంభ తేది:26 అక్టోబర్ 2024
- చివరి తేది:05 నవంబర్ 2024
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
🔥AP ప్రభుత్వ కాలేజీలో భారీగా ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఈ AP కాంట్రాక్ట్ ఉద్యోగానికి మీరు ఎంపిక అవ్వాలంటే ఎటువంటి రాత పరీక్ష లేదు విద్యా అర్హత లోని మెరిట్ మరియు అనుభవం ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేకుండా అందరూ ఉచితంగా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు 5 నవంబర్ 2024 లోపు నేరుగా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించండి.
దరఖాస్తు చిరునామా: జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం, డోర్ నం:6-93,ఉమా శంకర్ నగర్,మొదటి లైన్,కానూరు,ఎన్టీఆర్ జిల్లా,విజయవాడ, 520007
Notification PDF Official Website
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “10th అర్హత తో AP లో కాంట్రాక్ట్ జాబ్స్ | AP Contract Jobs 2024 | Latest AP Govt Jobs”