Postal GDS Results 2024:
పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఎదురుచూస్తున్న అభ్యర్థులు అందరికి భారీ శుభవార్త రావడం జరిగింది 44,288 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ఇప్పుడే ఇండియా పోస్ట్ సంస్థ విడుదల చేయడం జరిగినది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే ఫలితాలు ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఉద్యోగాలకు కేవలం పదవ తరగతి మెరిట్ ద్వారా మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది కావున ఎటువంటి పరీక్ష లేని కారణంగా భారీగా ఈ పోస్టులకు దరఖాస్తులు రావడం జరిగినది ఇందులో కేవలం 44288 మంది మాత్రమే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఎవరు ఎంపికయ్యారు అనే సమాచారంతో మొదటి షార్ట్ లిస్టును విడుదల చేశారు.
ఈ postal GDS results 2024 ను తెలుసుకోవడానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులు అందరూ india post gds online వెబ్సైట్లో మీ ఫలితాలను ఇవ్వడం జరిగినది తెలుసుకోగలరు.
How To Check postal GDS results 2024:
- మొదటగా indiapostgdsonline.gov.in ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- అందులో పోస్టల్ జిడిఎస్ ఎంగేజ్మెంట్ షార్ట్ లిస్ట్ అనే లింకు పైన క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.
- అందులో రాష్ట్రాలవారీగా ఫలితాలను ఉంచడం జరిగినది మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి.
- మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసిన వెంటనే మొత్తం అన్ని జిల్లాల షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల పేర్లు వారికి వచ్చిన మార్కులు ఇక్కడ మీకు తెలియడం జరుగుతుంది.
- పై తెలిపిన విధంగా మీ ఫలితాలను మీరు వెంటనే తెలుసుకోగలరు.
Postal GDS Results 2024 Shortlist:
ఒకవేళ మీరు ఈ ఫలితాలు చూసిన సమయంలో మీ పేరు అక్కడ ఉండకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకనగా చాలామంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు వెళ్లడానికి సముఖంగా ఉండరు కావున రెండవ,మూడవ,నాలుగవ ఈ విధంగా వరుసగా షార్ట్ లిస్టు లు విడుదల అయ్యే అవకాశం ఉంది అక్కడ కూడా మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కావున వేచి ఉండడం ఉత్తమం.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు కూడా శుభవార్త ఏపీలో 1355 పోస్టులో ఇందులో భర్తీ చేశారు అలాగే తెలంగాణలో 981 పోస్టులు భర్తీ అయ్యాయి ఇది కేవలం మొదటి షార్ట్ లిస్టు మాత్రమే.
ప్రస్తుతం విడుదలైన షార్ట్ లిస్టు గమనిస్తే 100% మార్కులు వచ్చిన అభ్యర్థులకే ఎక్కువగా ఉద్యోగాలు రావడం జరిగినది అందులో చాలామంది ఉద్యోగం అవసరం లేకపోయినా దరఖాస్తు చేసి ఉంటారు వారందరూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లరు ఆ తర్వాత మిగిలిన పోస్టులను మళ్లీ ఇంకో షార్ట్ లిస్టు ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.
7 thoughts on “పోస్టల్ GDS ఫలితాలు విడుదల | Postal GDS Results 2024 @indiapostgdsonline.gov.in”