Forest Dept Recruitment 2024:
అటవీ శాఖలో డిగ్రీ ఆరాధతో ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది ఇందులో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు వీటిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రోడక్టివిటీ(IFP) వారు విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అర్హత ఉంటే నేరుగా 23 సెప్టెంబర్ ఇంటర్వ్యూకు హాజరవ్వాలి కావున వీటికి సంబంధించిన అర్హత,పరీక్ష విధానం, వయసు, ఎంపిక విధానం పూర్తి వివరాలను చదివి వెంటనే ఈ పోస్టులకు మీ అప్లికేషన్ ను తీసుకొని ఇంటర్వ్యూకు వెళ్లండి.
పోస్టుల వివరాలు:
ఇందులో మొత్తం మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీల సంఖ్య 24 ఇందులో భర్తీ చేస్తున్న పోస్టులు జూనియర్ ప్రాజెక్టు ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ Forest Dept Recruitment 2024 సంబంధించిన విద్యార్హత 10+2,డిగ్రీ మరియు పీజీ ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు అర్హులు.
వయస్సు:
ఈ పోస్టులకు కనీస వయసు 18 సంవత్సరాలు గరిష్ట వయసు 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యుడి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
More Jobs:
పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
డిగ్రీ అర్హత తో 170 పోస్టులు భర్తీ చేస్తున్నారు
ఏపీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
AP అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
జీతం:
ఈ Forest Dept Recruitment 2024 జీతం తెలిపిన క్రింద విధముగా ఉంటుంది.
- జూనియర్ ప్రాజెక్టు ఫెలో – 24000
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 19000
- ఫీల్డ్ అసిస్టెంట్ – 17000
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి దాత పరీక్ష నిర్వహించట్లేదు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది నేరుగా ఇంటర్వ్యూకు మీ అప్లికేషన్ తీసుకొని వెళ్తే సరిపోతుంది.
ఇంటర్వ్యూ వేదిక:IFP, రాంచి
ఇంటర్వ్యూ తేది: 23 సెప్టెంబర్ 2024
APPLY విధానం:
ఈ Forest Dept Recruitment 2024 మీరు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు కావున ఎటువంటి ఫీజు కూడా లేదు క్రింద ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూకు తీసుకొని వెళ్ళండి.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము