Amazon Support Advisor Jobs:
ప్రముఖ ప్రైవేట్ MNC సంస్థ అయిన Amazon లో HR Live Support Advisor ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి Any డిగ్రీ అర్హత ఉంటే చాలు ఇంటి నుండి పని చేయాలి కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, జీతం అన్ని వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే Apply చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥AP లో డేట ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
Amazon Support Advisor Jobs Overview:
Organisation | Amazon |
Post Name | HR Live Support Advisor |
Total vacancies | 200 |
Apply | online |
Start date | 16 November 2024 |
End date | 28 November 2024 |
Other Jobs | Check Here |
Age:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా 40 సంవత్సరాలు ఉన్న వారు దరఖాస్తు చేయడానికి అర్హులు.
🔥Tide సంస్థలో ఇంటి నుండి పనిచేసే జాబ్స్
Education Details:
ఈ Amazon Support Advisor ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే Any డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఎటువంటి అనుభవం అవసరం లేదు Freshers మరియు అనభవం ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ వాడడం తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ప్రాధాన్యం ఇస్తారు.
Roles & Responsibilities:
- ఉద్యోగి పరిచయాల యాజమాన్యాన్ని తీసుకొని, ప్రతి పరిచయం అంగీకరించబడిందని మరియు అధిక స్థాయి సమస్య పరిష్కారం మరియు కస్టమర్ అబ్సెషన్‌తో పరిష్కరించబడిందని నిర్ధారించాలి.
- ఉద్యోగుల సంప్రదింపు ఛానెల్‌ల నుండి ప్రాథమికంగా ఫోన్, చాట్‌లు, టిక్కెట్లు మరియు ఇమెయిల్‌ల ద్వారా విచారణలను స్వీకరించడం మరియు పరిష్కరించడం.
- తరచుగా అడిగే ప్రశ్నలు, నాలెడ్జ్ బేస్ కథనాలు మరియు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు వంటి అందుబాటులో ఉన్న డాక్యుమెంటేషన్‌ను సూచించడం ద్వారా విచారణలను సమగ్రంగా పరిష్కరించడం- వీటిని పరిష్కరించలేనప్పుడు ఇతరులకు తెలియజేయడం.
- ప్రతి ఉద్యోగి మారుతున్న అవసరాలకు అనుగుణంగా రిజల్యూషన్ ప్లాన్‌ను అంచనా వేయడం మరియు సర్దుబాటు చేయడం ద్వారా సానుభూతి, వ్యక్తిగతీకరించిన సంభాషణల ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోవడం.
- సమాచారం పరిమితంగా ఉన్నప్పటికీ, ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభావితం చేసే ఉద్యోగులకు ప్రతిస్పందించడం మరియు సరైన కమ్యూనికేషన్ మరియు డాక్యుమెంటేషన్ జరిగేలా చూసుకోవడం.
- వారి అభ్యర్థనలను విశ్లేషించడానికి మరియు తీర్మానంపై నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగి అవసరాలకు అనుగుణంగా ప్రక్రియకు కట్టుబడి ఉండటానికి అధిక తీర్పు, విమర్శనాత్మక ఆలోచన మరియు హేతుబద్ధతను ఉపయోగించడం.
- విధానాలను నవీకరించడానికి మరియు మెరుగుపరచడానికి క్రాస్-ఫంక్షనల్ సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో ప్రక్రియ మార్పులపై భాగస్వామి బృందాలను నిరంతరం సంప్రదించి, సహకరించడం.
🔥ఫుడ్ డిపార్ట్మెంట్ పదవ తరగతి రాత ఉద్యోగాలు
Salary:
ఈ Amazon Support Advisor పోస్టులకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 30,000/- వరకు రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
Benefits:
- మెడికల్ ఇన్సూరెన్స్
- అధిక సమయం అలవెన్స్
- లెర్నింగ్ & డెవలప్‌మెంట్ బడ్జెట్
- ఇంటర్నెట్ అలవెన్స్
Selection Process:
ఈ Amazon Support Advisor పోస్టులకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Online లో Apply చేయాలి
- పరీక్ష online లో రాయాలి
- ఇంటర్వ్యూ ఉంటుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు
🔥పర్మినెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
Apply Process:
ఈ పోస్టులకు దరఖాస్తు Online విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి Amazon Support Advisor ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “Amazon లో కొత్త ఉద్యోగాలు భర్తీ | Amazon Support Advisor Jobs | Latest Work From Home Jobs”