10th Work From Home Jobs:
పదవ తరగతి చదువు కున్నాము ఏదైనా ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు ఉంటాయా అనే వారి కోసం Pizza Hut సంస్థ చాలా మంచి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత ఎంపిక విధానం జీవితం విధులు మరియు ఇతర వివరాలను ఇవ్వడం జరిగినది పూర్తిగా తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
10th Work From Home Jobs Overview:
ఉద్యోగ సంస్థ | Pizza Hut |
ఉద్యోగాలు | Order Entry |
ఖాళీలు | 150 |
అప్లై విధానం | Online |
Start Date | 22 August 2024 |
End Date | 30 August 2024 |
Official Website | Given Below |
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ 10th Work From Home Jobs ఉద్యోగాలను ప్రముఖ Pizza Hut అనే సంస్థ విడుదల చేయడం జరిగినది ఈ ఉద్యోగాలు మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి వద్దనే ఉండి పని చేసుకోవచ్చు కావున ఎవరైనా అభ్యర్థులు పదవ తరగతి చదువు కున్నాము ఏదైనా ఇంటి నుండి పని చేస్తాము అంటే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు.
ఇవి పార్ట్ టైం ఉద్యోగాలు కావున నిరుద్యోగులు మాత్రమే కాకుండా స్టూడెంట్స్, హౌస్ వైఫ్, రిటైర్ అయిన వారు మరియు సొంత వ్యాపారం చేసేవారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు కావున ఎవరికైనా పార్ట్ టైం మరియు ఫుల్ టైం ఉద్యోగం కావాలి అనుకునే వారికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి
వయస్సు:
ఈ 10th Work From Home Jobs కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులు 18 సంవత్సరాలు పైబడిన ఎవ్వరైనా దరఖాస్తు చేసుకోవచ్చు స్టూడెంట్స్ గా ఉన్నవారు పార్ట్ టైం గా చేయడానికి మాత్రమే చూసుకోండి ఇక రిటైర్ అయిన మరియు ఇంట్లో ఉండే ఆడవారు మీకు నచ్చిన సమయంలో మీ ఉద్యోగం చేసుకోవచ్చు కావున మీకు ఖాళీగా ఉండే సమయంలో పని చేసుకోండి.
విద్యా అర్హత:
ఈ 10th Work From Home Jobs ఉద్యోగాలకు కేవలం పదవ తరగతి మీరు చదువుకొని ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ విద్యార్హత మాకు ఉంది మేము దరఖాస్తు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఇవి కాకుండా మీకు ఏదైనా పని అనుభవం ఉంటే తొందరగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇవ్వడం జరుగుతుంది.
జీతం:
ఈ 10th Work From Home Jobs మీకు ఉద్యోగం వస్తే మొదటి నెల నుండి ప్రతి గంటకు 350 రూపాయల వరకు చెల్లించడం జరుగుతుంది ఇక్కడ మీకు ఎటువంటి fixed జీతం ఉండదు మీరు పని చేసే దాన్ని బట్టి మీకు జీతం ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కువ సమయం పని చేస్తే ఎక్కువ జీతం రావడం జరుగుతుంది. కావున పార్ట్ టైం గా చేస్తారా లేదు మాకు ఎక్కువ జీతం కావాలని ఫుల్ టైం చేస్తారు అనేది మీ ఇష్టం.
TTD లో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
APSRTC లో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ
చేయవలసిన పని:
- మీరు కంపెనీకి సంబంధించిన వినియోగదారులతో ఫోన్లో మాట్లాడి ఆర్డర్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా తెలిసి ఉండాలి.
- మీకు అప్పగించిన పనిని రోజువారీగా చెప్పిన సమయానికి పూర్తి చేయవలసి ఉంటుంది.
- మీరు కస్టమర్ తో మాట్లాడడమే కాకుండా చాట్ చేయవలసిన పని కూడా ఉంటుంది కావున మీకు చాటింగ్ కూడా తెలిసి ఉండాలి.
- ఇందులో డేటా ఎంట్రీ వర్క్ కూడా ఉంటుంది.
కావాల్సిన అర్హతలు:
- టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి
- తెలుగు మాట్లాడటం రావాలి
- ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- మల్టీ టాస్కింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి
- ఈ సంస్థ అప్పగించిన పనిని చెప్పిన సమయానికి పూర్తి చేయాలి
ఎంపిక విధానం:
మీరు మొదట ఆన్లైన్లో దరఖాస్తు చేయవలసి ఉంటుంది ఆ తర్వాత కంపెనీ వారు మీ Resume ను పరిశీలించి మీరు ఈ ఉద్యోగాలకు అర్హులు అయితే మీకు మెయిల్ ద్వారా గాని కాల్ ద్వారా గాని తెలియజేస్తారు ఆ తరువాత ఇంటర్వ్యూ తీసుకుని మీ డాక్యుమెంట్ వెరిఫై చేసి ఈ ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది.
Apply విధానం:
ఈ 10th Work From Home Jobs దరఖాస్తు చేయాలంటే కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ను ముందుగా ఓపెన్ చేయాలి ఆ తర్వాత అక్కడ అడిగిన పూర్తి వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయవలసి ఉంటుంది ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు కావున ఉచితంగా వెంటనే కింద ఇచ్చిన లింకు ద్వారా మీ అప్లికేషన్ ను పెట్టుకోండి.
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించి చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.
This opurtunity used
Venkata laxmi kolimeru
Tuni
Yes I am more interested in this job opportunity