Wipro లో ఉద్యోగాలు భర్తీ | Wipro Jobs Hiring 2024 | Latest Wipro Jobs 

Wipro Jobs Hiring 2024:

ప్రముఖ ప్రైవేట్ సంస్థ అయిన Wipro లో Team Lead – Technical Support ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో ఏదయినా డిగ్రీ అర్హత తో పోస్టులు భర్తీ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, వయస్సు, జీతం పూర్తి వివరాలను కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.

🔥IDBI లో 1000 ఉద్యోగాలు భర్తీ డిగ్రీ అర్హత

Wipro Jobs Details Overview:

Organisation Wipro
Post NameTechnical Support 
Total vacancies 100
Applyonline 
Start date7 November 2024
End date 20 November 2024
Official WebsiteCheck Here 

Age:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా 35 సంవత్సరాలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔥అటవీ శాఖలో 10th అర్హత జాబ్స్ 

Education Details:

Wipro ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదయినా డిగ్రీ పాస్ విద్యా అర్హత ఉంటే సరిపోతుంది. ఎటువంటి అనుభవం అవసరం లేదు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు.

Roles & Responsibilities:

  • ప్రత్యక్ష కస్టమర్ విచారణలను నిర్వహించాలి వినియోగదారులకు సాంకేతిక మద్దతును అందించాలి.
  • Troubleshoot చేయడం మరియు రిపేర్ సొల్యూషన్స్ ఇవ్వడం.
  • VoIP సేవలకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన నెట్‌వర్క్ నిర్మాణాన్ని అర్థం చేసుకోండి. నెట్‌వర్క్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు డిజైన్ ఎలిమెంట్‌లను సిఫార్సు చేయాలి. 
  • సాంకేతిక ప్రశ్నలకు సమాధానాలు, సాంకేతిక సమస్యలను పరిష్కరించడం మరియు తగిన పరిష్కారాలను సూచిస్తాయి.
  • మద్దతు పరస్పర చర్యల యొక్క శీఘ్ర మరియు ఖచ్చితమైన నిర్వహణను అందిస్తుంది ? ఫోన్, చాట్, స్క్రీన్ షేరింగ్ & ఇమెయిల్. 
  • టైర్ 1 & 2 ప్రతినిధులకు అందించబడిన అన్ని వనరులను ఉపయోగించి అత్యధిక మర్యాద మరియు వృత్తి నైపుణ్యంతో కస్టమర్ విచారణలు, ప్రశ్నలు, ఫిర్యాదులు మరియు ఆందోళనలను నిర్వహిస్తుంది మరియు పరిష్కరించాలి.
  • కస్టమర్ యొక్క సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో సమస్య ప్రతినిధి శిక్షణ మరియు బాధ్యత పరిధికి మించినది అయితే సముచితమైనప్పుడు ప్రత్యామ్నాయ పరిష్కారాలను అందించాలి. 
  • కంపెనీ సెట్ విధానాలు మరియు విధానాలకు అనుగుణంగా షెడ్యూల్‌లు, మార్గదర్శకాలు మరియు అవసరాలకు కట్టుబడి ఉండాలి.

🔥సొంత రాష్ట్రంలో లైబ్రరీ లో ఉద్యోగాలు భర్తీ 

Salary:

పోస్టులకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 27,000/- వరకు రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Wipro Jobs
Wipro Jobs

Selection Process:

ఈ పోస్టులకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • Online లో Apply చేయండి 
  • ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు

🔥APSRTC లో అన్ని జిల్లాలో ఉద్యోగాలు

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు Online విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official Apply లింక్ క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

ఇటువంటి Wipro ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.

1 thought on “Wipro లో ఉద్యోగాలు భర్తీ | Wipro Jobs Hiring 2024 | Latest Wipro Jobs ”

Leave a Comment

error: Content is protected !!