వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 250 పోస్టులు భర్తీ | Vizag Steel Plant Recruitment 2024 | Latest AP Fresh Jobs Telugu 

Vizag Steel Plant Recruitment 2024:

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో 250 పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత,పరీక్ష విధానం, ఎంపిక విధానం, వయస్సు పూర్తి వివరాలు చదివి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ పోస్టులను రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) విశాఖపట్నం వారు విడుదల చేశారు అర్హతలు ఉన్న అభ్యర్థులు అందరూ సెప్టెంబర్ 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.

పోస్టుల వివరాలు: 

ఇందులో మొత్తం 250 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు వాటిలో 200 పోస్టులు ఉన్నాయి ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ లో మంచి ప్రదర్శన కనబరిచిన వారికి పర్మనెంట్ ఉద్యోగాలు కూడా ఇస్తారు. 

జీతం/Stipend:

ఈ Vizag Steel Plant Recruitment 2024 సంబంధించి ట్రైనింగ్ లో stipend ఇవ్వడం జరుగుతుంది వాటి వివరాలు చూసుకుంటే. 

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు 9000/-
  • టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు 8000/-

విద్యా అర్హత:

ఈ పోస్టులకు 2021, 2022, 2023,2024 సంవత్సరాల్లో కింద తెలిపిన విధముగా విద్యార్హత పూర్తి చేసిన వారు అర్హులు.

  • గ్రాటివేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీటెక్ చేసిన వారు అర్హులు. 
  • టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్ లో డిప్లమా చేసిన అభ్యర్థులు అర్హులు.

More Jobs:

పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

LIC లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు భర్తీ

అటవీ శాఖలో డిగ్రీ అర్హత ఉద్యోగాలు భర్తీ 

AP సోషల్ మీడియా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ 

ఎంపిక విధానం:

ఈ Vizag Steel Plant Recruitment 2024 సంబంధించి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. 

పోస్టింగ్ ప్రదేశం:

ఈ Vizag Steel Plant Recruitment 2024 ఉద్యోగం మనకు వస్తే విశాఖపట్నంలోని RINL ప్లాంటులో మనం ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇతర ప్లాంట్లకు పంపించిన అక్కడికి వెళ్లి మనం ట్రైనింగ్ పూర్తి చేయాలి.

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు అందరూ తప్పనిసరిగా www.mhrdnats.gov.in ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయి ఉండాలి కావున దరఖాస్తు చెయ్యకముందే అందులో రిజిస్టర్ అవ్వండి

Apply విధానం:

నీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయుటకు గూగుల్ ఫారం లింకు ఇవ్వడం జరిగినది అందులో 31 సెప్టెంబర్ లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింకు కింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకోండి.

Notification PDF         Apply Online

Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము

error: Content is protected !!