ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (DET) మరియు నేషనల్ కెరీర్ సర్వీసెస్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన 530 పోస్టులకు తిరుపతిలో జాబ్ మేళ నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలు చూసి 10 అక్టోబర్ ఇంటర్వ్యూకు హాజరు అవ్వండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥HSBC బ్యాంకు నందు భారీగా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
Organisation & Posts:
ఈ జాబ్ మేళాను 10 అక్టోబర్ నిర్వహిస్తున్నారు ఇందులో మొత్తం 3 కంపెనీలు ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా కంపెనీలు వివరాలు ఇలా ఉన్నాయి.
- అపోలో ఫార్మసీ – 250
- INDOMM – 160
- Innova Source – 120
Tirupathi Jobs Mela Qualification:
ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం 10th/ఇంటర్/ITI/డిప్లొమా/ఫార్మసీ/డిగ్రీ చేసిన అభ్యర్థులు వుంటే సరిపోతుంది కావున ఈ అర్హతలు ఉంటే అభ్యర్థులు వెంటనే జాబ్ మేళ కు హాజరు అవ్వండి.
🔥IDFC బ్యాంకులో పాస్ బుక్స్ రాయాలి ఇంటి నుండి పని
Tirupathi Jobs Mela Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయసు 30 సంవత్సరాల వరకు ఇంటర్వ్యూ నందు హాజరు కాగలరు కొన్ని ఉద్యోగాలకు కొంత తక్కువ గరిష్ట వయసు కూడా ఉంటుంది అది మీరు నోటిఫికేషన్ నందు చూసుకొని ఇంటర్వ్యూకు వెళ్ళండి.
Salary:
ఈ పోస్టులకు జీతం 12,000/- నుండి 20,000/- వరకు ఉండడం జరుగుతుంది కావున మీకు ఏ జీతం సంబంధించిన ఉద్యోగం కావాలంటే అర్హత అనుసరించి ఇంటర్వ్యూ వెళ్లండి. పోస్టుల వారీగా జీతం మారుతుంది.
🔥Cognizant లో భారీగా ఉద్యోగాలు ఇంటి నుండి పని
Tirupathi Jobs Mela Interview:
ఈ జాబ్ మేళ తిరుపతి జిల్లా నందు నేషనల్ అకాడమీ ఆఫ్ కంస్ట్రక్షన్ నందు 10 అక్టోబర్ ఉదయం 9 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. Resume లు 3 వరకు ఇంటర్వ్యూ కు తీసుకువెళ్లండి.
Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు మరియు ఇంటర్వ్యూ అడ్రస్ పూర్తి వివరాల సమాచారం క్రింద ఇవ్వడం జరిగినది పూర్తి వివరాలను చూసి వెంటనే ఇంటర్వ్యూ హాజారు అవ్వండి. కేవలం రిజిస్టర్ చేసుకొని ఇంటర్వ్యూ కు హాజరు అవ్వండి.
Notification & Interview Details
ఇటువంటి జాబ్ మేళ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com ను సందర్శించండి.