TG Technician Jobs Recruitment:
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన నోటిఫికేషన్ ల ప్రకారం మొదటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో 1284 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించి అర్హత,పరీక్ష విధానం,ఎంపిక విధానం పూర్తి వివరాలను చదివి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
TG Technician Jobs Recruitment Overview:
Details | Information |
ఉద్యోగ భర్తీ సంస్థ | Medical Board |
ఖాళీలు | 1284 |
జీతం | 37,000/- |
Apply Start | 21 సెప్టెంబర్ |
Apply Ends | 05 అక్టోబర్ |
Exam Date | 10 నవంబర్ |
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో మొదటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
పోస్టుల వివరాలు:
ఈ TG Technician Jobs Recruitment ద్వారా మొత్తం 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో శాఖల వారీగా ఖాళీల వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది వాటి వివరాలు.
- డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో 108 ఖాళీలు
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 183 ఖాళీలు
- MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ ఆన్సర్ సెంటర్ లో 13 పోస్టులు
వయస్సు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయుటకు 18 నుండి 46 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు తెలంగాణ అభ్యర్థులకు వయసు సడలింపు కేంద్ర తెలిపిన విధముగా ఉంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు సడలింపు ఇస్తున్నారు
- పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది
More Jobs:
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ
LIC లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు భర్తీ
అటవీ శాఖలో డిగ్రీ అర్హత ఉద్యోగాలు భర్తీ
AP సోషల్ మీడియా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత క్రింద తెలిపిన విధముగా ఉండాలి అప్పుడే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయుటకు అర్హులు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయుటకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది వాటి వివరాలు చూసుకుంటే.
మొత్తం ఎంపిక ప్రక్రియ 100 మార్కులకు ఉంటుంది
- 80 మార్కులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తారు.
- 20 మార్కులకు గతంలో అభ్యర్థులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసిన అనుభవాన్ని ఆధారంగా తీసుకొని కేటాయిస్తారు
- జోన్ల వారీగా ఖాళీలను విభజించారు ఎంపిక విధానం పోటీ కూడా జోన్ల వారీగా ఉంటుంది.
ఫీజు:
ఈ TG Technician Jobs Recruitment సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి చేసే సమయంలో ఫీజు కూడా చెల్లించాలి ఫీజు వివరాలు చూసుకుంటే.
- ఆన్లైన్ పరీక్ష ఫీజు 500 రూపాయలు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఈ ఫీజును చెల్లించాలి.
- తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈడబ్ల్యూఎస్, పిడబ్ల్యుడి అభ్యర్థులు మరియు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల తప్ప మిగతావారు 200 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి
ముఖ్యమైన తేదీలు:
ఈ TG Technician Jobs Recruitment సంబంధించిన భర్తీ ప్రక్రియ మొత్తం తేదీలను ప్రకటించారు వాటి వివరాలు చూసుకుంటే.
- అప్లికేషన్ ప్రారంభ తేదీ 21 సెప్టెంబర్
- అప్లికేషన్ చివరి తేదీ 5 అక్టోబర్
- అప్లికేషన్ లో ఏదైనా తప్పులు చేస్తే సవరణ తేదీ అక్టోబర్ 7 మరియు 8 వ తేదీల్లో చేసుకోవాలి
- పరీక్ష తేదీ నవంబర్ 10 న పరీక్షలు నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయుటకు 21 సెప్టెంబర్ నుండి సమయం ఇవ్వడం జరిగినది కావున అభ్యర్థులు నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింకు కింద ఇవ్వడం జరిగినది ప్రారంభమైన వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము