1 రోజులో ఉద్యోగం ఇస్తారు | Teleperformance Recruitment 2024 | Fresh Jobs Telugu

Teleperformance Recruitment 2024:

ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి Teleperformance సంస్థ నుండి చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ ఉద్యోగాల కు సంబంధించిన అర్హత,ఎంపిక విధానం,అప్లై విధానం పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Teleperformance Recruitment 2024 Overview:

ఉద్యోగ సంస్థTeleperformance
ఉద్యోగాలుకస్టమర్ సపోర్ట్
ఖాళీలు100
అప్లై విధానంOnline 
Start Date28 August 2024
End Date 15 September 2024
More Jobs VisitFreshjobstelugu.com

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను ప్రముఖ Teleperformance సంస్థ విడుదల చెయ్యడం జరిగింది.చాలా రోజులకు ఈ సంస్థలో మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. 

పోస్టుల వివరాలు:

మొత్తం 100 పోస్టులకు ఈ నోటిఫికేషన్ కంపెనీ వారు విడుదల చేయడం జరిగింది ఈ కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ జాబ్ మనం మాట్లాడుతూ కస్టమర్స్ యొక్క సమస్యలను నివృత్తి చేస్తూ పనిచేయవలసి ఉంటుంది. 

విద్యా అర్హత: 

ఈ Teleperformance Recruitment 2024 మీరు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో తెలిపారు కావున డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.

10వ తరగతి అర్హత ఇంటి నుండి పని

ఇంటెలిజెన్స్ శాఖలో వెంటనే ఉద్యోగం

750 ఉద్యోగాల జాబ్ మేళ నిర్వహణ

సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

చేయవలసిన పని:

  • కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా కష్టమర్స్ తో మాట్లాడవలసి ఉంటుంది. 
  • కొన్నిసార్లు లీడ్స్ జనరేషన్ అని కూడా మనకు అప్పగించడం జరుగుతుంది ఏ పనిని అప్పగించిన పూర్తి చేయాలి. 
  • ఇతర టీమ్స్ తో కలిసి పని చేయవలసి ఉంటుంది. 
  • కోల్డ్ కాలింగ్ ద్వారా కస్టమర్ లీడ్స్ ను జనరేట్ చేయాలి 
  • షెడ్యూల్లోపు అమ్మకాలు లక్ష్యాలను మరియు పాలజా ఫలితాలను పంపిణీ వారికి తెలియజేయవలసి ఉంటుంది. 
  • ఇందులో మనకు ఉద్యోగం వస్తే హైదరాబాద్ కు వెళ్లి పని చేయాలి

వయస్సు:

ఈ Teleperformance Recruitment 2024 ఉద్యోగానికి మనం దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులని తెలిపి ఉన్నారు మాక్సిమం ఏజ్ లిమిట్ ఏమీ మనకు నోటిఫికేషన్ అందుకు తెలపలేదు కావున ఎంత వయసు ఉన్న దరఖాస్తు చేసుకోవాలి అర్హులు.

జీతం:

ఈ Teleperformance Recruitment 2024 మనకు వస్తే మొదటి నెల నుండి జీతం 25వేల రూపాయల వరకు రావడం జరుగుతుంది మీకు అనుభవం ఉంటే జీతం ఇంకా జరిగే అవకాశం ఉంది జీతం ఒకటే కాకుండా మీకు ఇతర అలవెన్స్లు కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. 

Teleperformance Recruitment 2024

బెనిఫిట్స్:

  • ఈ ఉద్యోగం మనకు వస్తే హైదరాబాదులోని కంపెనీ నందు పని చేయాలి.
  • వారానికి ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది రెండు రోజులు సెలవు ఇస్తారు. 

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగులకు మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ 27 ఆగస్టు నుండి ఐదు సెప్టెంబర్ వరకు నిర్వహించడం జరుగుతుంది. 

ఇంటర్వ్యూ Location: రెండవ ఫ్లోర్,లెజెండ్ ప్లాటినం, ఐసిఐసిఐ బ్యాంక్ ముందర, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పక్కన,హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్, తెలంగాణ

Apply విధానం:

ఈ Teleperformance Recruitment 2024 మనం ఆన్లైన్లో మన వివరాలను ఇచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మరియు సప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగింది. 

Notification & Apply

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము

3 thoughts on “1 రోజులో ఉద్యోగం ఇస్తారు | Teleperformance Recruitment 2024 | Fresh Jobs Telugu”

Leave a Comment

error: Content is protected !!