రైల్వే శాఖలో 478 టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు | RRB TC Recruitment 2024 | Latest RRB Jobs in Telugu

RRB TC Recruitment 2024:

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు RRB NTPC నోటిఫికేషన్ విధులు చేసిన సంగతి మనకు తెలిసిందే అందులో భాగంగా సికింద్రాబాద్ మరియు విజయవాడ జంక్షన్ల పరిధిలో 478 టికెట్ కలెక్టర్,స్టేషన్ మాస్టర్ పోస్టులు విడుదల చేయడం జరిగినది ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను మరియు ఎప్పటినుండి దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారం ఇవ్వడం జరిగినది వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈరోజు విడుదలైన నోటిఫికేషన్ లో మొత్తం గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 478 భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఈ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి ఉద్యోగాలను సంబంధించి అర్హత,పరీక్ష విధానం, ఎంపిక విధానం, వయస్సు, జీతం పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.

RRB TC Recruitment 2024 Overview:

ఉద్యోగ సంస్థRRB
ఉద్యోగాలుటికెట్ కలెక్టర్, స్టేషన్ మాష్టర్,గూడ్స్ ట్రెయిన్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్
ఖాళీలు478
అప్లై విధానంOnline 
Start Date14 సెప్టెంబర్ 2024
End Date 13 October 2024
More Jobs VisitRrbapply.gov.in

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు NTPC ద్వారా నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయుటకు విడుదల చేయడం జరిగినది ఇందులో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు:

ఇందులో రెండు రకాల పోస్టులు ఉన్నాయి అవి గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ మొదటగా గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్త పోస్టులు 478 ఉన్నాయి వాటి వివరాలు క్రింద చూడవచ్చు.

పోస్ట్ పేరుఖాళీలు
గూడ్స్ ట్రైన్ మేనేజర్279
స్టేషన్ మాస్టర్10
టికెట్ కలెక్టర్25
జూనియర్ అసిస్టెంట్141
టైపిస్ట్14

విద్యా అర్హత:

ఈ RRB TC Recruitment 2024  గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల విద్యార్హత క్రింద పట్టికలో వివరించాము.

పోస్ట్ పేరువిద్యా అర్హత
గూడ్స్ ట్రైన్ మేనేజర్ఏదైనా డిగ్రీ
స్టేషన్ మాస్టర్ఏదైనా డిగ్రీ
టికెట్ సూపర్వైజర్ఏదైనా డిగ్రీ
జూనియర్ అసిస్టెంట్ఏదైనా డిగ్రీ
టైపిస్ట్ఏదైనా డిగ్రీ

RRB TC Recruitment 2024 Age:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు చూసుకుంటే 18-36 ఉన్నవారు అర్హులు కొన్ని కేటగిరీల వారికి వాయిస్ సడలింపు క్రింద విధముగా ఉంటుంది.

  • ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు చెడలింపు ఉంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది 
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు చెడలింపు ఉంది

phonepe సంస్థలో భారీగా ఇంటి నుండి చేసే జాబ్స్

AP లో 10th అర్హత తో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 

RRB TC Recruitment 2024 Selection:

ఈ ఉద్యోగాలను ఎంపిక చేయడానికి మొత్తం నాలుగు దశలు ఉంటాయి వాటి వివరాలు. 

  • మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) టైర్ 1 మరియు టైర్ 2 నిర్వహిస్తారు
  • స్కిల్ టెస్ట్ ఉంటుంది పోస్ట్లు వారీగా ఇది నిర్వహిస్తారు. 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మీ వివరాలన్నీ పరిశీలిస్తారు. 
  • మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు కొన్ని పోస్టులకు మెడికల్ స్టాండర్డ్స్ కచ్చితంగా ఉండాలి కావున పరిశీలించడం జరుగుతుంది.

Apply Fees:

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అప్లికేషన్ ఫీజు ఈ విధంగా ఉంటుంది. 

  • జనరల్, OBC,EWS అభ్యర్థులకు 500 రూపాయల ఫీజు చెల్లించాలి. 
  • ఎస్సీ, ఎస్టీ, Ex servicemen, PWD, మహిళలకు 250 రూపాయలు ఫీజు ఉంటుంది. 
  • పరీక్షలు రాసిన వారికి ఈ ఫీజు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు పరీక్షలు రాయాలి.

RRB TC Recruitment 2024 Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే చాలా మంచి జీవితం లభించడం జరుగుతుంది వాటి వివరాలు చూసుకుంటే. 

  • టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ ఉద్యోగులకు లెవెల్-6 ప్రకారం ప్రారంభ జీతం 35400/- ఉంటుంది దీనితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి 
  • గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ ఉద్యోగాలకు లెవెల్ -5 ప్రకారం ప్రారంభ జీతం 29200/- ఉంటాయి అదనంగా బెనిఫిట్స్ లభిస్తాయి.

RRB TC Recruitment 2024

Apply process:

ఈ ఉద్యోగాలను rrbapply.gov.in వెబ్సైట్ ద్వారా మనం దరఖాస్తు చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో దరఖాస్తు చేయుటకు 14 సెప్టెంబర్ నుండి 13 అక్టోబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది.వీటికి సంబంధించిన దరఖాస్తు లింకు మరియు నోటిఫికేషన్ PDF క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Notification PDF       Apply Online

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.

error: Content is protected !!