రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాలు భర్తీ | RRB NTPC Recruitment 2024 | Latest Railway Jobs Telugu

RRB NTPC Recruitment 2024:

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు RRB NTPC Recruitment 2024 సంబంధించి షార్ట్ నోటీస్ విడుదల చేయడం జరిగినది నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను మరియు ఎప్పటినుండి దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారం ఇవ్వడం జరిగినది వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC Recruitment 2024 Overview:

ఉద్యోగ సంస్థRRB
ఉద్యోగాలుటికెట్ కలెక్టర్, సూపర్వైజర్, స్టేషన్ మాష్టర్
ఖాళీలు11,558
అప్లై విధానంOnline 
Start Date14 సెప్టెంబర్ 2024
End Date 13 October 2024
More Jobs VisitFreshjobstelugu.com

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్వా(RRB) రు NTPC ద్వారా గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయుటకు విడుదల చేయడం జరిగినది ఇందులో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

RRB

పోస్టుల వివరాలు:

ఇందులో రెండు రకాల పోస్టులు ఉన్నాయి అవి గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ మొదటగా. 

గ్రాడ్యుయేట్ లెవెల్:

పోస్ట్ పేరుఖాళీలు
గూడ్స్ ట్రైన్ మేనేజర్3144 
స్టేషన్ మాస్టర్994
టికెట్ సూపర్వైజర్1736
జూనియర్ అసిస్టెంట్1507
టైపిస్ట్732

అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్:

పోస్ట్ పేరుఖాళీలు
అకౌంట్స్ క్లబ్361
టికెట్ క్లర్క్2022
జూనియర్ క్లర్క్990
ట్రైన్స్ క్లర్క్72

RRB NTPC Recruitment 2024 విద్యా అర్హత:

ఈ పోస్టులకు గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు ఒక రకమైన అర్హత మరియు అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగులకు ఇతర అర్హతలు ఉన్నాయి వాటి వివరాలు పోస్టుల వారీగా. 

గ్రాడ్యుయేట్ లెవెల్:

పోస్ట్ పేరువిద్యా అర్హత
గూడ్స్ ట్రైన్ మేనేజర్ఏదైనా డిగ్రీ
స్టేషన్ మాస్టర్ఏదైనా డిగ్రీ
టికెట్ సూపర్వైజర్ఏదైనా డిగ్రీ
జూనియర్ అసిస్టెంట్ఏదైనా డిగ్రీ
టైపిస్ట్ఏదైనా డిగ్రీ

అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్:

పోస్ట్ పేరువిద్యా అర్హత
అకౌంట్స్ క్లబ్12th పాస్ 
టికెట్ క్లర్క్12th పాస్ 
జూనియర్ క్లర్క్12th పాస్ 
ట్రైన్స్ క్లర్క్12th పాస్ 

RRB NTPC Recruitment 2024 Age:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు చూసుకుంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు 18-36 మరియు అండర్ గ్రాడ్యుయేట్ లెవల్ ఉద్యోగాలకు 18-33 గా ఉంది. 

  • ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు చెడలింపు ఉంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది 
  • PWD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసు చెడలింపు ఉంది

రైల్వే RVNL ఉద్యోగాలు భర్తీ 2024

NxtWave సంస్థలో ఇంటి నుండి పని

Amazon సంస్థలో భారీ నోటిఫికేషన్

Phonepe సంస్థలో అర్జంట్ గా Jobs

RRB NTPC Recruitment 2024 Selection:

ఈ ఉద్యోగాలను ఎంపిక చేయడానికి మొత్తం నాలుగు దశలు ఉంటాయి వాటి వివరాలు. 

  • మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) టైర్ 1 మరియు టైర్ 2 నిర్వహిస్తారు
  • స్కిల్ టెస్ట్ ఉంటుంది పోస్ట్లు వారీగా ఇది నిర్వహిస్తారు. 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మీ వివరాలన్నీ పరిశీలిస్తారు. 
  • మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు కొన్ని పోస్టులకు మెడికల్ స్టాండర్డ్స్ కచ్చితంగా ఉండాలి కావున పరిశీలించడం జరుగుతుంది.

RRB NTPC Recruitment 2024 Fees:

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అప్లికేషన్ ఫీజు ఈ విధంగా ఉంటుంది. 

  • జనరల్, ఓబీసీ,EWS అభ్యర్థులకు 500 రూపాయల ఫీజు చెల్లించాలి. 
  • ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, PWD, మహిళలకు 250 రూపాయలు ఫీజు ఉంటుంది. 
  • పరీక్షలు రాసిన వారికి ఈ ఫీజు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు పరీక్షలు రాయాలి.

RRB NTPC Recruitment 2024 Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే చాలా మంచి జీవితం లభించడం జరుగుతుంది వాటి వివరాలు చూసుకుంటే. 

  • గ్రాడ్యుయేట్ లెవెల్: 55,000/-
  • అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్: 35,000/-

RRB NTPC Recruitment 2024 Apply process:

ఈ ఉద్యోగాలను rrbapply.gov.in వెబ్సైట్ ద్వారా మనం దరఖాస్తు చేయవలసి ఉంటుంది వీటికి సంబంధించిన దరఖాస్తు లింకు మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ క్రింద ఇవ్వడం జరిగినది ప్రస్తుతానికి షార్ట్ నోటీసు మాత్రమే విడుదల కావడం జరిగినది ఇందులో ఇచ్చిన తేదీల ప్రకారం నోటిఫికేషన్. 

  • గ్రాడ్యుయేట్ లెవెల్: 14 సెప్టెంబర్ నుండి మొదలై 13 అక్టోబర్ వరకు ముగుస్తుంది. 
  • అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్: 21 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇస్తున్నారు

Download short NoticeClick Here

Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము

Leave a Comment

error: Content is protected !!