Railway Jobs Recruitment 2024:
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త రైల్వే శాఖ తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో రైల్వే టెక్నీషియన్ పోస్టులు 14298 ఉన్నాయి కావున ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు మరో అవకాశం కల్పిస్తున్నారు వెంటనే పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB) వారు విడుదల చేయడం జరిగింది.
పోస్టులు వివరాలు:
గతంలో ఈ నోటిఫికేషన్ 9144 పశువులకు విడుదల చేశారు ప్రస్తుతం వాటిని 14298 కు పెంచడం జరిగింది.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హత క్రింద తెలిపిన విధముగా ఉంటుంది.
- టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లమా లేదా డిగ్రీ లేదా BSC చేసిన అభ్యర్థులు అర్హులు.
- టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించిన ట్రేడ్ లో ITI/ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
ఈ Railway Jobs Recruitment 2024 సంబంధించి వయసు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 36 సంవత్సరాలు ఉండాలి వయసు సడలింపు క్రింద తెలిపిన విధంగా ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఉంటుంది
- మాజీ సైనికులకు,OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఇస్తారు.
- దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ Railway Jobs Recruitment 2024 సంబంధించి దరఖాస్తు చేయడానికి 2 అక్టోబర్ నుండి 16 అక్టోబర్ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్ష తేదీలు త్వరలో వెల్లడిస్తారు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది.
More Jobs:
AP లో భారీగా అంగన్వాడి ఉద్యోగాలు
AP లో వార్డెన్ ఉద్యోగాల నోటిఫికేషన్
గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు
AP జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉద్యోగాలు
జీతం:
ఈ Railway Jobs Recruitment 2024 సంబంధించిన జీతం క్రింద తెలిపిన విధంగా ఉంటుంది.
- టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు బేసిక్ పే 29,200/- నుండి 92,300/- వరకు రావడం జరుగుతుంది.
- టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు రావడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
ఈ పోస్టులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు మహిళలకు 250 రూపాయలు ఫీజు మిగిలిన అభ్యర్థులందరికీ 500 రూపాయలు చెల్లించాలి పరీక్ష రాసిన వారికి బ్యాంకు చార్జీలు మినహాయించి రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో మన వివరాలు ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి గతంలో విడుదలైన నోటిఫికేషన్ మరియు కొత్త నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది.
ముఖ్యమైన సమాచారం: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
1 thought on “రైల్వే శాఖలో 14298 ఉద్యోగాలు భర్తీ | Railway Jobs Recruitment 2024 | Latest Railway Jobs Update ”