Postal GDS 1734 Posts:
కేవలం పదవ తరగతి అర్హతతో 1734 Postal GDS ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి అర్హత ఉన్నవారికి ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కులతో భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Postal GDS ఉద్యోగ సమాచారం రోజు మీ WhatsApp లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥రైల్వే సంస్థలో భారీగా ఉద్యోగాలు
Important Dates:
ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేయుటకు 10 ఫిబ్రవరి నుండి 3 మార్చ్ 2025 చివరి తేదీ.
Organisation & Posts:
ఈ నోటిఫికేషన్ పోస్టల్ శాఖ వారు విడుదల చేస్తారు. ఇందులో మొత్తం 1734 Postal GDS ఖాళీలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భర్తీ చేస్తున్నారు.
Education Details:
దరఖాస్తు చేయడానికి కేవలం పదవ తరగతి అర్హత చాలు తెలుగు మాట్లాడటం చదవడం వచ్చి ఉండాలి కంప్యూటర్ వాడడం తెలిసి ఉండాలి.
🔥ప్రభుత్వ సంస్థలో DEO జాబ్స్ భర్తీ
Age:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు PWD వారికి 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
Salary:
ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు 15,000/- అలాగే డాక్ సేవక్ పోస్టులకు 12,000/- నుండి జీతం మొదలవుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔥AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
Selection Process:
ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం పదవ తరగతి విద్య అర్హత లోని మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
Apply Fees:
దరఖాస్తు చేయుటకు 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి SC, ST, PWD మరియు మహిళ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో ఫీజు చెల్లించి ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది వెంటనే తెలుసుకోండి.
ఇటువంటి Postal GDS 1734 ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “గ్రామీణ పోస్టల్ శాఖలో 1734 పోస్టులు | Postal GDS 1734 Posts | AP Postal GDS Notification 2025”