Phonepe Work From Home Jobs:
ప్రముఖ ప్రైవేట్ Phonepe సంస్థ లో Product Risk Executive పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి Any డిగ్రీ విద్యా అర్హత ఉండాలి. తెలుగు తెలిసిన వారు రోజు 40 కాల్స్ చేస్తూ పని చేయాలి. ఈ జాబ్స్ కు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు జీతం పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ప్రైవేట్ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥Flipkart లో ఇంటి నుండి పని చేయాలి
Phonepe Work From Home Jobs Overview:
Organisation | Phonepe |
Post Name | Executive |
Total vacancies | 200 |
Apply | online |
Start date | 29 December 2024 |
End date | 10 January 2024 |
Other Jobs | Check Here |
Age:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి. గరిష్టంగా 40 వయస్సు ఉన్న దరఖాస్తు చేయవచ్చు.
🔥తెలుగువారికి ఇంటి నుండి పని చేసే జాబ్స్
Education Details:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయడానికి Any డిగ్రీ విద్యా అర్హత ఉంటే సరిపోతుంది. Freshers కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Roles & Responsibilities:
- IRDA ఫైలింగ్‌ల కోసం అడ్వర్టైజ్‌మెంట్ రిజిస్టర్ నిర్వహణలో సహాయం చేయాలి
- advt కోడ్‌ల జారీ కోసం మార్కెటింగ్ బృందంతో సమన్వయం.
- అన్ని ప్రకటనల ప్రచారాల కోసం కేంద్రీకృత ఫైల్‌లు/ఫోల్డర్‌ల నిర్వహణ
- సారాంశం మరియు డాష్‌బోర్డ్‌ల నిర్వహణలో సహాయం – NPRA మరియు మర్చంట్ అడ్వైజరీ
- ఇంట్రా-టీమ్ కోఆర్డినేషన్ మరియు NPRA ప్రతిస్పందనల కోసం ఇతర టీమ్‌లతో ఫాలో అప్‌లు
- NPRA రికార్డులు/సాక్ష్యాధారాల నిర్వహణ మరియు ఉత్పత్తిని మూసివేయడం కోసం అనుసరించడం సమీక్షించండి.
- NPRA సమీక్షల కోసం సర్వీస్ నౌ సాధనాన్ని నిర్వహించడం చేయాలి.
- ఆమోదించబడిన వ్యాపారి ఆన్‌బోర్డింగ్ SOPకి అనుగుణంగా వ్యాపారి మినహాయింపు కేసులను సమీక్షించడం చేయాలి.
Salary:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 32,500/- వరకు రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection Process:
ఈ పోస్టులకు ఎంపిక విధానం క్రింది తెలిపిన విధంగా ఉండడం జరుగుతుంది.
- Online లో Apply
- ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు
Apply Process:
ఈ పోస్టులకు దరఖాస్తు Online విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది అర్హత ఉన్నవారు ధరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి Phonepe లాంటి ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
I am interested this job
Hi iam interested this job
I need to job very argent