PGCIL Recruitment 2024:
ట్రైనింగ్ ఇచ్చి మన సొంత రాష్ట్రంలో పనిచేసే విధంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL ) నుండి ట్రైనీ ఇంజనీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు 22 అక్టోబర్ నుండి 12 నవంబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥ఆంధ్రప్రదేశ్ లో 3728 పోస్టుల భారీ జాబ్ మేళ 24 మరియు 25 అక్టోబర్ నిర్వహిస్తారు
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL ) విడుదల చేసింది ఇందులో మొత్తం 802 ట్రైనీ ఇంజనీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ PGCIL Recruitment 2024 మీరు దరఖాస్తు చేయాలంటే ఉండవలసిన విద్య అర్హత CA,CMA, డిప్లొమా, B. Com, BBA అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత క్రింద తెలిపిన విధంగా ఎంపిక విధానం ఉంటుంది
- మొదట 170 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు సిలబస్ నోటిఫికేషన్ పిడిఎఫ్ లో ఉంది.
- ఇందులో ఉత్తీర్ణత సాధించి మెరిట్ అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- ఈ రెండు స్టేజీల నందు మెరిట్ ఉన్న అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ PGCIL Recruitment 2024 సంబంధించి దరఖాస్తు చేయడానికి 22 అక్టోబర్ నుండి 12 నవంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ తేదీ కూడా 12 నవంబర్ 2024 గా నిర్ణయించారు.
🔥ట్రైనింగ్ ఇచ్చి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ,ఎస్టీ, బీసీ, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులు 300 రూపాయలు ఫీజ్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
జీతం:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే మొదటి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ సమయంలో 35,000/- జీతం ఆ తర్వాత పర్మినెంట్ చేసి 85,000/- జీతం లభిస్తుంది.
🔥Wipro సంస్థలో ఉద్యోగం చేస్తూ చదువుకోండి
దరఖాస్తు విధానం:
ఈ PGCIL Recruitment 2024 కు సంబంధించి పూర్తి వివరాలు చూసిన తర్వాత అర్హత ఉంటే క్రింద ఇచ్చిన దరఖాస్తు లింకు ద్వారా పూర్తి వివరాలు ఇచ్చి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి విద్యుత్ శాఖ నోటిఫికేషన్ కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
2 thoughts on “గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 802 పోస్టులు | PGCIL Recruitment 2024 | Govt Jobs | Fresh Jobs Telugu ”