NxtWave Work From Home Jobs:
ప్రముఖ సంస్థ అయిన NxtWave లో భారీగా బీడీఏ ఉద్యోగాలు విడుదల చేశారు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి అర్హత,ఎంపిక విధానం, వయస్సు, జీతం అన్ని వివరాలను తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
NxtWave Work From Home Jobs Overview:
ఉద్యోగ సంస్థ | Nxtwave |
ఉద్యోగాలు | BDA |
ఖాళీలు | 500 |
అప్లై విధానం | Online |
Start Date | 31 August 2024 |
End Date | 10 September 2024 |
More Jobs Visit | Freshjobstelugu.com |
Company Details:
ఈ పోస్టులను NxtWave అనే సంస్థ భర్తీ చేస్తుంది. ఈ సంస్థ ఆన్లైన్ సాఫ్ట్వేర్ కోర్సులు అందించే సంస్థ ఇందులో చాలా మంచి నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత విడుదల కావడం జరిగినది మనం తెలుగులోనే మాట్లాడుతూ పనిచేయవచ్చు. హైదరాబాద్ కు చెందిన తెలుగువారు ఈ కంపెనీని స్థాపించడం జరిగింది.
Job Details:
ఈ NxtWave Work From Home Jobs ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్(BDA) ఖాళీలు దాదాపుగా 500 వరకు పోస్టులను కంపెనీ వారు విడుదల చేశారు తెలుగు వచ్చిన వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కావున విద్యార్హత మరియు కావలసిన స్కిల్స్ ఉంటే వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.
Education Qualification:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ అర్హత తప్పనిసరిగా ఉండాలి అప్పుడే మీరు ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేయడానికి వీలు కలుగుతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు ఫ్రెషర్స్ అయినా కూడా దరఖాస్తు చేయండి.
Age:
ఈ NxtWave Work From Home Jobs దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయసు ఎంత ఉండాలి అనేది నోటిఫికేషన్ నందు తెలియజేయలేదు కావున గరిష్టంగా మీకు ఎంత వయసున్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
PhonePe లో భారీగా ఇంటి నుండి పని చేసే జాబ్స్
Amazon లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
Required Skills:
- అద్భుతమైన తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్
- ఇంటర్ పర్సనల్ ఎబిలిటీస్ మరియు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్న వారు కావాలి.
- అత్యంత అంకితభావంతో పనిచేసే వ్యక్తులు మరియు తీవ్ర సంకల్పంతో ఉన్నవారు.
- అవకాశాలతో సులభంగా సత్సంబంధాలను ఏర్పరచుకోగల విశ్వసనీయ మరియు విశ్వసనీయ వ్యక్తులు.
- బలమైన సానుభూతి మరియు గొప్ప సహనం కలిగిన వ్యక్తులు.
- సేల్స్ ఫన్నెల్‌లను నిర్మించడం, ఫీడ్‌బ్యాక్‌ను ట్రాక్ చేయడం, టాస్క్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు గడువులోపు లక్ష్యాలను స్థిరంగా అధిగమించడంలో క్రమబద్ధమైన విధానం ఉన్న వ్యక్తులు.
- అమ్మకాల ఆలోచన, దాని భావి అభ్యాసకులకు NxtWave సమర్పణలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి మరియు ఆదాయ లక్ష్యాలను సాధించడానికి.
- అన్ని సమయాలలో అత్యధిక స్థాయి కస్టమర్ సేవను అందించాలనే అభిరుచి.
- EdTech డొమైన్‌తో అమ్మకాల అనుభవం అదనపు ప్రయోజనం.
Job Details:
- మెంటర్ & గైడ్‌గా వ్యవహరించడం మరియు సంభావ్య అభ్యాసకులకు కెరీర్ సలహాల మూలంగా ఉండటం. కౌన్సెలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్, కెరీర్ సలహాలను అందించడం మరియు CCBP 4.0 ప్రోగ్రామ్‌లు వారి కెరీర్‌ని ఎలా వేగవంతం చేయగలదో వివరించడం.
- CCBP 4.0 ప్రోగ్రామ్‌ల ప్రభావం మరియు ప్రత్యేకతను స్థాపించడం.
- మీకు కేటాయించిన లీడ్‌ల కోసం మొత్తం విక్రయాల ముగింపు జీవిత చక్రానికి బాధ్యత వహించడం. ఫోన్/వీడియో కాల్‌లు, ఉత్పత్తి ప్రదర్శన, విక్రయాల ముగింపు మరియు అమ్మకాల తర్వాత సంబంధాల నిర్వహణ ఈ వర్గంలోకి వస్తాయి.
- లీడ్స్‌తో అన్ని పరస్పర చర్యల యొక్క వివరణాత్మక డేటాబేస్ను నిర్వహించడం మరియు సంబంధిత బృందానికి లీడ్‌ల నాణ్యతపై స్థిరమైన అభిప్రాయాన్ని అందించడం.
- వారంతాం టార్గెట్స్ ను పూర్తి చేయడం మన ముఖ్యమైన విధి.
Salary:
ఈ NxtWave Work From Home Jobs మనకు వస్తే జీతం 6 LPA లభించడం జరుగుతుంది చాలా మంచి జీతం ఇస్తారు ఇదొక్కటే కాకుండా ఇతర బెనిఫిట్స్, ఇన్సెంటివ్స్ కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది కావున చాలా మంచి అవకాశం అభ్యర్థులందరూ మీ అవకాశాన్ని వినియోగించుకోండి.
Benefits:
ఈ ఉద్యోగం మనకు వస్తే జీతం మాత్రమే కాకుండా ఇతర బెనిఫిట్స్ ఉంటాయి అవి ఒకసారి మనం చూద్దాం.
- జీతం 6 LPA ఇస్తారు.
- వారానికి ఆరు రోజులు పని చేయవలసి ఉంటుంది
- ఇంటి నుండి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు
- ఇన్సెంటివ్ మరియు బోనస్ ఇవ్వడం జరుగుతుంది.
- వర్కింగ్ కిట్ మొత్తం కంపెనీ వారు పంపిస్తారు.
Selection Process:
ఈ NxtWave Work From Home Jobs మనం సాధించాలంటే మొదటగా ఆన్లైన్లో మన వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత కంపెనీ వారు పరిశీలించి వాటికి మీరు అర్హులు అనుకుంటే మీకు ఇంటర్వ్యూ నిర్వహించి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వెంటనే మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఆన్లైన్లో కంపెనీ వారు ఇచ్చిన లింకు ద్వారా మీ పూర్తి వివరాలను సబ్మిట్ చేయవలసి ఉంటుంది మీ వివరాలు ఇచ్చే లింక్ మరియు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగినది.
More Details & Apply – Click Here
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
I am interested sir and i completed my graduation
I am interested sir
I have completed b.tech(EEE)
I am interested sir and i completed my graduation
Iam interested this job
Iam interested this job
Work from home job intrested
I am interested sir
I am interested sir
I completed my bachelor degree bsc(bzc)
I’m interested sir I completed my bachelor degree BSC(MPC)
I’m interested sir I completed my bachelor degree BSC(MPC)