NSPCL Recruitment 2024: గ్రామీణ విద్యుత్ ఆఫీసుల్లో ఉద్యోగాలు భర్తీ

NSPCL Recruitment 2024:

గ్రామీణ విద్యుత్ ఆఫీసులో ట్రైని లేదా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు NTPC Sail Power Company Limited (NSPCL) వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, వయస్సు పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.

🔥Tech Mahindra సంస్థలో తెలుగు వారికి ఉద్యోగాలు

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ పోస్టులను NTPC Sail Power Company Limited (NSPCL) వారు విడుదల చేశారు.

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ నందు డిప్లమా ట్రైనింగ్ లేదా ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. 

వయస్సు:

ఈ పోస్టులకు సంబంధించి కనీస వయసు 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాల ఉన్నవారు అర్హులు వయసు సడలింపు క్రింద తెలిపిన విధంగా ఉంటుంది.

  • ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఉంటుంది 
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఇస్తారు. 

🔥 ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. 

జీతం:

ఈ NSPCL ఉద్యోగాలకు జీతం ట్రైనింగ్ సమయంలో 24,000/- ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ తర్వాత మూడు శాతం ఇంక్రిమెంట్ తో జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం చూసుకుంటే రాత పరీక్ష నిర్వహిస్తారు రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగినది.

NSPCL Recruitment 2024

ముఖ్యమైన తేదీలు: 

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు చూసుకుంటే. 

  • నోటిఫికేషన్ విడుదల తేదీ 25 సెప్టెంబర్ 2024
  • అప్లికేషన్ ప్రారంభ తేదీ 25 సెప్టెంబర్ 2024
  • అప్లికేషన్ చివరి తేదీ 10 అక్టోబర్ 2024

🔥 రైల్వే శాఖలో 15వేల ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.

దరఖాస్తు ఫీజు:

ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, ఎక్స్ సర్వీస్మెన్ మరియు మహిళలకు ఎటువంటి ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులు 300 రూపాయలు ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఆన్లైన్ చేసుకొనే లింకు కింద ఇవ్వడం జరిగినది. 

Notification PDF

Apply Online

ముఖ్యమైన సమాచారం: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము

1 thought on “NSPCL Recruitment 2024: గ్రామీణ విద్యుత్ ఆఫీసుల్లో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment

error: Content is protected !!