NIRDPR Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ (NIRDPR) వారు పరీక్ష లేకుండా 14 కన్సల్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు మొదట 9 నెలలు కాంట్రాక్ట్ విధానం లో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అర్హత, ఎంపిక విధానం, పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి చూసి దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥Meesho లో ఇంటి నుండి పని చేసే జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
NIRDPR శాఖ నుండి విడుదల అయిన ఈ పోస్టులకు దరఖాస్తు చేయుటకు 18 నవంబర్ వరకు సమయం ఇచ్చారు కావున అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ (NIRDPR) వారు భర్తీ చేస్తున్నారు ఇందులో 14 కన్సల్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
🔥ఆంధ్రప్రదేశ్ దేవ దాయ శాఖలో 500 పోస్టులు భర్తీ
వయస్సు:
ఇందులో భర్తీ చేస్తున్న పోస్టులకు దరఖాస్తు చెయ్యాలంటే
- కన్సల్టెంట్ పోస్టులు 18 నుండి 63 సంవత్సరాలు ఉండాలి.
- రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగానికి 22,000/- మరియు కన్సల్టెంట్ పోస్టుకు 40,000/- జీతం ఇస్తారు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావున ఎటువంటి ఇతర బెనిఫిట్స్ ఉండవు.
🔥రైల్వే శాఖలో 10th అర్హత తో భారీగా జాబ్స్
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత లోని మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ PDF లోని పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా Apply చేసుకోండి.
ఇటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి