Nandyala Jobs Mela 2024:
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో 438 పోస్టుల జాబ్ మేళ నిర్వహిస్తున్నారు వీటిని ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ మరియు నేషనల్ కెరీర్ సర్వీసెస్ సంయుక్తంగా నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ మేళా ఎనిమిది అక్టోబర్ 2024న నిర్వహిస్తారు పూర్తి వివరాలు కింద ఉన్నాయి చూసి తెలుసుకొని ఇంటర్వ్యూ హాజరవ్వండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥AP కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగాలు భర్తీ
పోస్టుల వివరాలు:
ఈ AP DET జాబ్ మేళా నందు మొత్తం 438 పోస్టులు భర్తీ చేస్తున్నారు కంపెనీల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- యాక్సిస్ బ్యాంక్ -250
- నవభారత్ ఫెర్టిలైజర్స్ -100
- టాటా హెల్త్ ఇన్సూరెన్స్ – 50
- యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ -38
విద్యా అర్హత:
ఈ Nandyala Jobs Mela 2024 కు సంబంధించి పోస్టుల వారీగా విద్య అర్హత చూసుకుంటే.
- యాక్సిస్ బ్యాంక్ – డిగ్రీ
- నవభారత్ ఫెర్టిలైజర్స్ – డిగ్రీ
- టాటా హెల్త్ ఇన్సూరెన్స్ – 10th TO డిగ్రీ
- యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – 10th TO డిగ్రీ
🔥తెలంగాణ లో 600 పోస్టులు భర్తీ
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే క్రింద తెలిపిన విధంగా వయస్సు ఉండాలి.
- యాక్సిస్ బ్యాంక్ – 18-28
- నవభారత్ ఫెర్టిలైజర్స్ – 18-35
- టాటా హెల్త్ ఇన్సూరెన్స్ – 20-50
- యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – 18-28
ఎంపిక విధానం:
ఈ Nandyala Jobs Mela 2024 ఎంపిక విధానం చూసుకుంటే కేవలం ఇంటర్వ్యూ మాత్రమే 8 అక్టోబర్ 2024న నిర్వహిస్తారు నేరుగా మీరు ఇంటర్వ్యూ కు హాజరు అవ్వాలి.
🔥TTD లో భారీ జీతంతో ఉద్యోగాలు భర్తీ
జీతం:
ఈ పోస్టులకు సంబంధించిన జీతం ఈ విధంగా ఉంది
- యాక్సిస్ బ్యాంక్ – 18750/-
- నవభారత్ ఫెర్టిలైజర్స్ – 10000/-
- టాటా హెల్త్ ఇన్సూరెన్స్ – 10000/-
- యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – 10000/-
దరఖాస్తు విధానం:
మీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు 8 అక్టోబర్ 2024న క్రింద తెలిపిన చిరునామాకు ఇంటర్వ్యూ హాజరవ్వండి ఇంటర్వ్యూ కు వెళ్లే సమయంలో ఒక నాలుగు రిజ్యూమ్ లు తీసుకుని వెళ్ళండి.
ఇంటర్వ్యూ వేదిక: PSC KVSC ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, నంద్యాల జిల్లా
ప్రతిరోజు ఇలాంటి జాబ్ మేళా వివరాలను పొందడానికి మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి.