NABARD Recruitment 2024:
NABARD సంస్థ కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 10+2 విద్యా అర్హత తో ఈ ఉద్యోగాలు ఎటువంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥ఆంధ్రప్రదేశ్ రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ NABARD సంస్థ కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వారు విడుదల చేశారు ఇందులో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే 10+2 విద్యా అర్హత చాలు ఇటువంటి అనుభవం అవసరం లేదు తెలుగు భాష కచ్చితంగా తెలిసి ఉండాలి.
🔥HCL లో డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
ఈ NABARD ఉద్యోగులకు దరఖాస్తు చేయాలంటే 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలి ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కావున వయసులో ఎటువంటి రిజర్వేషన్ వర్తించదు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా మెరిట్ మార్కులు మరియు అనుభవం ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. తెలుగు భాష తప్పనిసరిగా తెలిసిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
🔥Income Tax డిపార్ట్మెంట్ లో 10వ తరగతి అర్హత తో ఉద్యోగాలు
జీతం:
మీరు ఈ NABARD ఉద్యోగానికి ఎంపిక అయితే ఉద్యోగంలో చేరిన వెంటనే 25,000/- జీతం లభిస్తుంది ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావున ఎటువంటి ఇతర బెనిఫిట్స్ లభించవు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి 30 అక్టోబర్ 2024 వరకు సమయం ఇచ్చారు ఆ తేదీ లోపల అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి
1 thought on “గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు | NABARD – Nabfins Recruitment 2024 | Latest Govt Jobs Telugu ”