NABARD Jobs 2024:
గ్రామీణ వ్యవసాయ మరియు అభివృద్ధి బ్యాంక్ అయినా NABARD లో ఆఫీస్ అటెండర్ గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. 2 అక్టోబర్ నుండి 21 అక్టోబర్ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు వీటికి సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, జీతం, వయస్సు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥AP జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ పూర్తి వివరాలు ఇక్కడ చూసి దరఖాస్తు చేసుకోండి
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ మరియు రూరల్ డెవలప్మెంట్ (NABARD) వారు భర్తీ చేస్తున్నారు
పోస్టుల వివరాలు:
ఈ NABARD నోటిఫికేషన్ నందు 108 ఆఫీస్ అటెండర్ పోస్టులు భర్తీ చేస్తారు ఇవి గ్రూప్ సి ఉద్యోగాలు అన్ని రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి.
జీతం:
ఈ ఉద్యోగం మనకు వస్తే మొదటి నెల నుండి అన్ని అలవెన్సులు కలుపుకొని జీతం 35,000/- రావడం జరుగుతుంది.
🔥 కర్నూలు జిల్లాలో 950 పోస్టుల జాబ్ మేళ
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు మనం దరఖాస్తు చేయాలంటే పదవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు. డిగ్రీ చేసిన వారు అర్హులు కారు అని నోటిఫికేషన్లో తెలిపారు.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2 అక్టోబర్ 2024
- దరఖాస్తు చివరి తేదీ: 21 అక్టోబర్ 2024
- ఆన్లైన్ పరీక్ష తేదీ: 21 నవంబర్ 2024
వయస్సు:
ఈ ఉద్యోగానికి మనం దరఖాస్తు చేయాలంటే 18 నుండి 30 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి వయసు తడలింపు క్రింద విధముగా ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు
🔥TTD లో భారీగా జీతంతో ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఈ NABARD ఉద్యోగానికి మనం దరఖాస్తు చేసిన తర్వాత ఎంపిక విధానం కింద తెలిపిన విధముగా ఉంటుంది.
- ఆన్లైన్ పరీక్ష(CBT) నిర్వహిస్తారు మొత్తం 120 మార్కులకు రీజనింగ్, ఆంగ్ల భాష, జనరల్ ఇంటెలిజెన్స్, అర్థమెటిక్ వంటి నాలుగు విభాగాల ప్రశ్నలు ఉంటాయి 90 నిమిషాల సమయం ఇస్తారు.
- పై తెలిపిన పరీక్షలో ఎంపికైన వారికి భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు ఆ రాష్ట్రంలోని లోకల్ లాంగ్వేజ్ పరీక్షిస్తారు.
ధరఖాస్తూ రుసుము:
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే రుసుము చెల్లించాలి కింద తెలిపిన విధముగా.
- ఎస్సీ, ఎస్టీ, PWD, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 50 రూపాయల ఫీజు.
- మిగిలిన అందరూ అభ్యర్థులకు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి.
🔥AP జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ
ధరఖాస్తూ విధానం:
పై తెలిపిన అర్హతలు అన్ని ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ సందర్శించి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు లింక్ మరియు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది.
ముఖ్యమైన సమాచారం: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Really good join