Make My Trip Jobs 2024:
ప్రముఖ ప్రైవేట్ Make My Trip సంస్థ లో Flight Expert పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి Any డిగ్రీ విద్యా అర్హత ఉండాలి. కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేయవచ్చు. ఈ జాబ్స్ కు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు జీతం పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఇలాంటి ప్రైవేట్ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥భారీగా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
Make My Trip Jobs 2024 Overview:
Organisation | Make My Trip |
Post Name | Flight Coordinator |
Total vacancies | 200 |
Apply | online |
Start date | 19 December 2024 |
End date | 30 December 2024 |
Other Jobs | Check Here |
Age:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి. గరిష్టంగా 35 సంవత్సరాల వరకు దరఖాస్తు చేయవచ్చు.
🔥IAF లో భారీ నోటిఫికేషన్ విడుదల
Education Details:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే Any డిగ్రీ విద్యా అర్హత ఉంటే సరిపోతుంది. Freshers కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Roles & Responsibilities:
- నెలవారీ లక్ష్యాలను సాధించడం 100% విక్రయాలపై దృష్టి పెట్టడం చేయాలి.
- క్రాస్-ఫంక్షనల్ ఫాలో-అప్‌ల కోసం అతుకులు లేని ఇంటర్‌ఫేస్ ఉండే లాగా చూసుకోవాలి.
- కంపెనీకి ఆరోగ్యకరమైన NPSని నిర్ధారిస్తూ, నిర్దిష్ట కాలపరిమితిలో ఫిర్యాదు పరిష్కారాన్ని నిర్ధారించుకోండి.
- కస్టమర్‌లు మరియు కీలక ఖాతాలతో సంబంధాల నిర్వహణ.
- విక్రయాల పరిశుభ్రత శిక్షణ పొందిన విధంగా కార్యాచరణ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం.
🔥AP గ్రామ సచివాలయం పరిధిలో జాబ్స్
Skills:
- ఆంగ్లంలో పట్టు ఉండాలి
- బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
- హిందీ లేదా లోకల్ భాష తెలిసి ఉండాలి
- కంప్యూటర్ వాడడం తెలిసి ఉండాలి
Salary:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 32,000/- వరకు రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
Selection Process:
ఈ పోస్టులకు ఎంపిక విధానం క్రింది తెలిపిన విధంగా ఉండడం జరుగుతుంది.
- Online లో Apply
- ఇంటర్వ్యూ ఉంటుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్

Apply Process:
ఈ పోస్టులకు దరఖాస్తు Online విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగినది అర్హత ఉన్నవారు ధరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి Make My Trip లాంటి ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
Shaik. Saleem
Im, stady diploma (ECE)
Redlakunta (vi)
Kodad(m)
Suryapeta (dt)