ట్రైనింగ్ ఇచ్చి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | Junior Officer Jobs 2024 | NMDC Recruitment 2024 | Govt Jobs

Junior Officer Jobs 2024:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త భారత ప్రభుత్వ స్టీల్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న పబ్లిక్ ఎంటర్ ప్రైస్ అయిన NMDC లిమిటెడ్ నుండి చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ నందు జూనియర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.

🔥Wipro సంస్థలో బంపర్ నోటిఫికేషన్ విడుదల 

ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:

ఈ పోస్టులు NMDC సంస్థ భర్తీ చేస్తోంది ఇందులో జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) పోస్టులు భర్తీ చేస్తున్నారు మొత్తం 153 పోస్టులు ఉన్నాయి ఖాళీల వివరాలు క్రింద పట్టికలో చూడవచ్చు. 

Junior Officer Jobs 2024

విద్యా అర్హత:

Junior Officer Jobs 2024 కు సంబంధించి మీరు దరఖాస్తు చేయాలంటే సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బీటెక్ చేసి ఉండాలి అప్పుడే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయగలరు. 

🔥ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకులో ఉద్యోగాలు భర్తీ

వయస్సు:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ సమర్పించాలంటే గరిష్టంగా 32 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఇస్తారు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

జీతం:

Junior Officer Jobs 2024 సంబంధించి మీకు ఉద్యోగం వస్తే ట్రైనింగ్ సమయంలో 37,000/- ఇస్తారు పూర్తి అయిన తర్వాత 1,30,000/- జీతం లభిస్తుంది 

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు ఎంపిక విధానం చూసుకుంటే 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు పరీక్షల ఉత్తీర్ణత సాధించి మెరిట్ నా అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉద్యోగం ఇస్తారు.

🔥ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి హామీ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే 21 అక్టోబర్ ఉదయం 10 గంటల నుండి 10 నవంబర్ 2024 రాత్రి 11:59 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది.

Junior Officer Jobs 2024
Junior Officer Jobs 2024

దరఖాస్తు ఫీజు: 

ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు 250/-రూపాయలు ఫీజు చెల్లించాలి.

🔥గ్రామ పంచాయితీ అభివృద్ధి శాఖలో ఉద్యోగాలు

దరఖాస్తు విధానం:

Junior Officer Jobs 2024 కు సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇచ్చాము.

Notification PDF

Apply Online

ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి

1 thought on “ట్రైనింగ్ ఇచ్చి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | Junior Officer Jobs 2024 | NMDC Recruitment 2024 | Govt Jobs”

Leave a Comment

error: Content is protected !!