JCI Junior Assistant Jobs 2024:
జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు ఇంటర్ మరియు డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ Whatsapp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(JCI ) వారు విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
ఈ JCI Junior Assistant Jobs 2024 ద్వారా 25 జూనియర్ అసిస్టెంట్, 42 జూనియర్ ఇన్స్పెక్టర్, 23 అకౌంటెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
More Jobs:
1130 ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ
Income Tax డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
IIT తిరుపతి లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
వయస్సు:
ఈ JCI Junior Assistant Jobs 2024 సంబంధించిన వయస్సు చూసుకుంటే 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి. SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు , OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం:
ఈ పోస్టులకు 35,000 నుండి 65,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది ఇతర అలవెన్సులు కూడా జీతం తో పాటు రావడం జరుగుతుంది.
విద్యా అర్హత:
ఈ JCI Junior Assistant Jobs 2024 విద్యా అర్హత చూసుకుంటే ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మొదట CBT పరీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఈ JCI Junior Assistant Jobs 2024 సంబంధించి 30 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించాలి నోటిఫికేషన్ PDF మరియు అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగినది.
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Yes I am more interested in this job opportunity