Income Tax Jobs 2024:
కేవలం పదవ తరగతి అర్హతతో Income Tax డిపార్ట్మెంట్ నందు 14 క్యాంటీన్ అటెండర్ మరియు అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥APSRTC నోటిఫికేషన్ విడుదల చేశారు
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 15 అక్టోబర్ 2024 నుండి 25 అక్టోబర్ 2024 వరకు సమయం ఇవ్వడం జరిగింది ఈ తేది లోపల అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Income Tax డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి వాటిలో క్యాంటీన్ అటెండర్ మరియు అసిస్టెంట్ కం కుక్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత & వయస్సు:
ఈ Income Tax ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే 10th పాస్ లేదా ఇంటర్ అర్హత ఉంటే సరిపోతుంది. అలాగే కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా 25 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
జీతం & ఎంపిక విధానం:
ఉద్యోగంలో చేరిన వెంటనే జీతం 40,000/- వరకు అన్ని బెనిఫిట్స్ తో కలిసి వస్తుంది. ఈ ఉద్యోగానికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించట్లేదు విద్య అర్హతలోని మెరిట్ మార్కుల ఆధారంగా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు క్రింద తెలిపిన సర్టిఫికెట్లు అన్నీ ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ ఫారం పంపించాలి.
కావాల్సిన సెరిఫికేట్స్:
అప్లికేషన్ ఫారం తో పాటు క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి
- టెన్త్ మరియు ఇంటర్ సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్స్
- బర్త్ ప్రూఫ్ సర్టిఫికెట్
క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని 25 అక్టోబర్ లోపల రిజిస్టర్ పోస్టు ద్వారా మీ అప్లికేషన్ పంపించండి.
Notification PDF Official Website
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి
1 thought on “10th అర్హత తో Income Tax డిపార్ట్మెంట్ జాబ్స్ | Income Tax Jobs 2024 | Latest Govt Jobs ”