Income Tax Dept. jobs 2024:
ఇన్కమ్ టాక్స్ ఆపిలేట్ ట్రిబ్యునల్ నుండి గ్రూప్ బి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ 15 పోస్టులు, ప్రైవేట్ సెక్రటరీ 20 పోస్టులు భర్తీ చేస్తున్నారు 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇన్కమ్ టాక్స్ ఆపిలేట్ ట్రిబ్యునల్ వారు విడుదల చేశారు ఇందులో గ్రూప్ బి సంబంధించి సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ 15 పోస్టులు, ప్రైవేట్ సెక్రటరీ 20 పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
ఈ Income Tax డిపార్ట్మెంట్ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ విద్య అర్హత ఉంటే సరిపోతుంది 120 WPM షార్ట్ హ్యాండ్ టైపింగ్ తెలిసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
🔥పెన్షన్ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ
జీతం:
ఇందులో ఉద్యోగం సాధిస్తే మొదటి నెల నుండి జీతం 70,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఉన్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ Income Tax ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
🔥AP CRDA లో కొత్త నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
అర్హత వల్ల అభ్యర్థులు డిసెంబర్ 5వ తేదీ లోపు Offline విధానంలో అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో ఇచ్చిన చిరునామాకు మీ అప్లికేషన్ ఫారం పంపించాలి.
🔥పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
కావాల్సిన డాక్యుమెంట్స్:
అప్లికేషన్ ఫారం తో పాటు క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ ఉండాలి
- స్టడీ సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
దరఖాస్తు విధానం:
ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ ని పంపించండి.
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “Income Tax డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు | Income Tax Dept. jobs 2024 | Latest Govt Jobs | Fresh Jobs Telugu ”