Income Tax Department Jobs 2024:
పదవ తరగతి అర్హతతో ఆదాయపు పన్ను శాఖ నుండి క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం ఒక రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత ఎంపిక విధానం, పరీక్ష విధానం, వయస్సు, జీతం పూర్తి వివరాలను చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
✅ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ whatsapp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ నోటిఫికేషన్ ఆదాయపు పన్ను శాఖకు (Income Tax Department) సంబంధించిన ఖాళీలు భర్తీ చేయుటకు విడుదల చేశారు
పోస్టుల వివరాలు:
ఈ Income Tax Department Jobs 2024 నందు 25 క్యాంటీన్ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు విద్యార్హత చూసి దరఖాస్తు చేసుకోండి.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు ఒకటే రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
ఈ Income Tax Department Jobs 2024 దరఖాస్తు చేయాలంటే మీకు కనీసం 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి వయస్సు సడలింపు క్రింద తెలిపిన విధంగా ఉంటుంది.
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు చడలింపు ఇచ్చారు.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు ఇచ్చారు
జీతం:
ఈ ఉద్యోగం మనకు వస్తే మొదటి నెల నుండి జీతం అన్ని అలవెన్సులు కలుపుకొని 30,000/- వరకు రావడం జరుగుతుంది.
More Jobs:
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాలు
AP లో 639 పోస్టులకు జాబ్ మేళా నిర్వహణ
ECIL భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు
కెనరా బ్యాంకులో 3000 ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఈ Income Tax Department Jobs 2024 ఎంపిక విధానం చూసుకుంటే మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక్కో పోస్టుకు 20 మంది చొప్పున విద్యార్హతలోని మార్కుల ఆధారంగా మొత్తం 500 మందిని ఎంపిక చేస్తారు పరీక్ష రాయడానికి.
పరీక్ష వివరాలు: ఈ పరీక్ష వంద మార్కులకు నిర్వహిస్తారు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది మొత్తం నాలుగు సెక్షన్లుఉంటాయి. అవి ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీష్ ఒక్కో సెక్షన్కు 25 మార్కులు. ఒక సరైన సమాధానానికి మూడు మార్కులు వేస్తారు.తప్పు సమాధానం రాస్తే ఒక మార్కు తీసివేయడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
ఈ Income Tax Department Jobs 2024 దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు 22 సెప్టెంబర్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అక్టోబర్ 6వ తేదీ పరీక్ష నిర్వహిస్తారు వీటికి సంబంధించిన హాల్ టికెట్లు అక్టోబర్ 1 నుంచి అందుబాటులో ఉంటాయి కావున సమయం తక్కువగా ఉంది వెంటనే నోటిఫికేషన్ వివరాలు చూసి కింద ఇచ్చిన అప్లై లింకు ద్వారా దరఖాస్తు చేసుకోండి.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Yes I am more interested in this job opportunity
I have more important this opportunity