IIT Tirupati Recruitment 2024:
తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు నాన్ టీచింగ్ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది 18 నుండి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఒకటే రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హత,ఎంపిక విధానం, వయసు, జీతం పూర్తి వివరాలను చూసి దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ Whatsapp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను IIT తిరుపతి వారు భర్తీ చేస్తున్నారు నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి.
More Jobs:
1130 ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ
Income Tax డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
పోస్టుల వివరాలు:
ఈ IIT Tirupati Recruitment 2024 నందు క్రింద తెలిపిన పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టు పేరు | ఖాళీలు |
రిజిస్ట్రార్ | 01 |
డిప్యూటీ రిజిస్ట్రార్ | 01 |
జూనియర్ టెక్నీషియన్ | 02 |
జీతం:
ఈ పోస్టులకు సంబంధించిన జీతం క్రింద తెలిపిన విధముగా ఉంటుంది.
పోస్టు పేరు | జీతం(పే స్కేల్) |
రిజిస్ట్రార్ | 1,44,200 |
డిప్యూటీ రిజిస్ట్రార్ | 78,800 |
జూనియర్ టెక్నీషియన్ | 25,500 |
వయస్సు:
ఈ పోస్టులకు సంబంధించిన వయస్సు క్రింద తెలిపిన విధముగా పోస్ట్లు వారిగా ఉంటుంది.
పోస్టు పేరు | ఖాళీలు |
రిజిస్ట్రార్ | 18-57 |
డిప్యూటీ రిజిస్ట్రార్ | 18-50 |
జూనియర్ టెక్నీషియన్ | 18-32 |
విద్యా అర్హత:
ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత పోస్టుల వారీగా కేంద్ర తెలిపిన విధంగా ఉంటుంది.
రిజిస్ట్రార్: మాస్టర్ డిగ్రీ 55 శాతం మార్కులతో పూర్తి చేసి 15 సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.
డిప్యూటీ రిజిస్ట్రార్: మాస్టర్ డిగ్రీ 55% మార్కులతో పూర్తి చేసి పది సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.
జూనియర్ టెక్నీషియన్: MSC కెమిస్ట్రీ 55% మార్కులు ఉన్నవారు అర్హులు లేదా BSC కెమిస్ట్రీ 55% మార్కులతో పాటు రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు.
ఎంపిక విధానం:
ఈ IIT Tirupati Recruitment 2024 పోస్టులకు ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు అవసరమైతే స్కిల్ టెస్ట్ నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఈ IIT Tirupati Recruitment 2024 దరఖాస్తు చేయడానికి పది అక్టోబర్ వరకు సమయం ఇవ్వడం జరిగినది ఆన్లైన్లో వీటికి సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ చేయాలి నోటిఫికేషన్ మరియు అప్లై చేసే లింకు క్రింద ఇవ్వడం జరిగినది.
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.
1 thought on “IIT తిరుపతి లో ఉద్యోగాలు భర్తీ | IIT Tirupati Recruitment 2024 | Latest IIT Tirupati Jobs”