IBPS Recruitment 2024:
ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీలు భర్తీ చేసే సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) వారు డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇంటర్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ IBPS పోస్టులకు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు కేవలం 26 నవంబర్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు నేరుగా ఇంటర్వ్యూ హాజరైతే సరిపోతుంది.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే ఇంటర్ అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఇంటర్వ్యూ హాజరు అవ్వడానికి అర్హులు 10 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
🔥రోడ్ల శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల
వయస్సు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు ఇవి కాంట్రాక్ట్ పోస్టులు కావున ఎటువంటి వయస్సు సడలింపు ఉండదు.
జీతం:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే 28,000/- జీతం లభిస్తుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు ఇవి మూడు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ పోస్టులుగా భర్తీ చేస్తున్నారు అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగిస్తారు.
ఎంపిక విధానం:
అభ్యర్థులు 26 నవంబర్ క్రింద తెలిపిన చిరునామా నందు ఇంటర్వ్యూ హాజరు కాగలరు.

ఇంటర్వ్యూ వేదిక: ముంబైలోని IBPS ఆఫీసు నందు ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి
🔥ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పదవ తరగతి అర్హత ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
ఎటువంటి ఫీజు లేకుండా అభ్యర్థులు నేరుగా అప్లికేషన్ ఫారం తో పాటు నోటిఫికేషన్ లో తెలిపిన పత్రాలు తీసుకొని ఇంటర్వ్యూ హాజరు కాగలరు.
ఇటువంటి IBPS బ్యాంకింగ్ ఉద్యోగాలకు సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “గ్రామీణ బ్యాంకుల్లో 12th అర్హత తో జాబ్స్ | IBPS Recruitment 2024 | Latest Bank Job Updates”