HCL లో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు | HCL Jobs 2024 | Latest Work From Home Jobs

HCL Jobs 2024:

ప్రైవేట్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి HCL సంస్థ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది 18 సంవత్సరాలు నుండి డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అర్హులు. ఎంపిక చేయడానికి ఒక పరీక్షతో పాటు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.

🔥Income Tax డిపార్ట్మెంట్ లో 10వ తరగతి అర్హత ఉద్యోగాలు భర్తీ

ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:

ఈ పోస్టులను HCL Technologies సంస్థ విడుదల చేసింది ఇందులో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.

విద్యా అర్హత & వయస్సు:

HCL Jobs 2024 సంబంధించి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యడానికి అర్హులు.

🔥AP పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

జీతం & ఎంపిక విధానం:

ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 30,000/- లభిస్తుంది. ఎంపిక చేయడానికి ఒక చిన్న రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

HCL Jobs 2024
HCL Jobs 2024

చేయవలసిన పని:

  • ఏదైనా ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తు చేయగలరు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం 2021/2022/2023/2024 
  • వర్తించే ప్రామాణిక HCL Tech గ్రిడ్ ప్రకారం అందించే CTC (60% మరియు అంతకంటే ఎక్కువ శాతం అర్హత ప్రమాణాలు) 
  • 12 నెలల సేవా ఒప్పందం (వర్తించే విధంగా). ఒకవేళ మీరు 12 నెలలు పూర్తి కాకముందే నిష్క్రమిస్తే, మీరు సంస్థకు 50K చెల్లించవలసి ఉంటుంది. 
  • గ్లోబల్ సర్వీస్ డెస్క్ ఉద్యోగం ఇందులో చేయాలి

🔥Sutherland సంస్థ లో భారీగా ఉద్యోగాలు భర్తీ

దరఖాస్తు విధానం:

HCL Jobs 2024 సంబంధించి దరఖాస్తు చేయడానికి ఆన్లైన్ లో వివరాలు సమర్పించాలి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Apply Online

ఇటువంటి ప్రైవేటు ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి.

1 thought on “HCL లో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు | HCL Jobs 2024 | Latest Work From Home Jobs”

Leave a Comment

error: Content is protected !!