Forest Jobs Notification 2024:
అటవీ శాఖకు చెందిన సెంట్రల్ జూ అథారిటీ నుండి లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, పరీక్షా విధానం, వయస్సు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ What’s App లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను సెంట్రల్ జూ అథారిటీ అటవీ శాఖకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ వారు విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
ఈ Forest Jobs Notification 2024 ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టును భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు సంబంధించి 12th పాస్ అర్హత ఉంటే సరిపోతుంది మీరు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం:
ఈ Forest Jobs Notification 2024 సంబంధించి ఉద్యోగంలో చేరిన వెంటనే మొదటి నెల నుండి 25 వేల వరకు జీతం చెల్లించడం జరుగుతుంది.
More Jobs:
AP జిల్లా కోర్టులో భారీగా ఉద్యోగాలు భర్తీ
తెలుగు లో ఇంటి నుండి పని చేసే జాబ్స్
పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
IIT తిరుపతి లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగానికి సంబంధించి రాధ పరీక్ష నిర్వహించట్లేదు మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టును భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాల కొరకు నోటిఫికేషన్ పిడిఎఫ్ చూడొచ్చు.
దరఖాస్తు ఫీజు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయండి.
దరఖాస్తు విధానం:
ఈ Forest Jobs Notification 2024 దరఖాస్తు చేయడానికి నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఫారం మొదటగా డౌన్లోడ్ చేయాలి. వాటిలో అడిగిన పూర్తి సమాచారాన్ని నింపిన తర్వాత అప్లికేషన్ ఫారం తో పాటు క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ అన్ని జత చేసి కేంద్ర తెలిపిన చిరునామాకు పంపించాలి.
కావాల్సిన సర్టిఫికెట్లు:
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో లు రెండు.
- వయసు ధ్రువీకరణ పత్రం (ఆధార్)
- విద్యార్హత ధ్రువీకరణ పత్రం (మార్క్ లిస్టు)
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికెట్
- పది రూపాయల విలువగల స్టాంపు
- మీ చిరునామాతో ఒక Envelope కవర్
ధరఖాస్తూ చిరునామా:మెంబర్ సెక్రటరీ, సెంట్రల్ జూ అథారిటీ, B-1 Wing, ఆరవ ఫ్లోర్, దీన్ దయాల్ అంత్యోదయ భవన్, లోది రోడ్, న్యూఢిల్లీ, 110003
దరఖాస్తు చివరి తేదీ: 31 అక్టోబర్ 2024 నాటికి మనం అప్లికేషన్ పై తెలిపిన చిరునామాకు పంపించాలి.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము