Flipkart Freshers Hiring:
ప్రముఖ ప్రైవేట్ Flipkart సంస్థ లో Business Development Executive పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఏదయినా డిగ్రీ విద్యా అర్హత ఉండాలి. తెలుగు తెలిసిన వారు దరఖాస్తు చేయవచ్చు. ఈ జాబ్స్ కు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు జీతం పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ప్రైవేట్ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥తెలుగు తెలిసిన వారికి ఇంటి నుండి పని
Flipkart Freshers Hiring Jobs Overview:
Organisation | Flipkart |
Post Name | Executive |
Total vacancies | 300 |
Apply | online |
Start date | 27 December 2024 |
End date | 7 January 2024 |
Other Jobs | Check Here |
Age:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి. గరిష్టంగా ఎంత వయస్సు ఉన్న దరఖాస్తు చేయవచ్చు.
Education Details:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయడానికి డిగ్రీ విద్యా అర్హత ఉంటే సరిపోతుంది. Freshers కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Roles & Responsibilities:
- కస్టమర్ సమస్యలు తెలుసుకొని పని చేయాలి.
- కస్టమర్ డేట పరిశీలించి అప్లోడ్ చేయాలి
- ఇంగ్లీష్ మాట్లాడడం తెలిసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥తెలుగులో ఇంటి నుండి పని చేసే జాబ్స్
Salary:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 23,500/- వరకు రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection Process:
ఈ పోస్టులకు ఎంపిక విధానం క్రింది తెలిపిన విధంగా ఉండడం జరుగుతుంది.
- Online లో Apply
- ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్
Apply Process:
ఈ పోస్టులకు దరఖాస్తు Online విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది అర్హత ఉన్నవారు ధరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి Flipkart లాంటి ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Flipkart లో ఉద్యోగాలు భర్తీ | Flipkart Freshers Hiring | Latest Work From Home Jobs”