Fisheries Department Jobs 2025:
కేంద్ర ప్రభుత్వ మత్స్య శాఖలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు కాంట్రాక్ట్ విధానంలో మాస్టర్ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది పరిశీలించి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Fisheries ఉద్యోగ సమాచారం రోజు మీ WhatsApp లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥గ్రామీణ పోస్టల్ శాఖలో 1734 పోస్టులు
Important Dates:
దరఖాస్తు చేయుటకు మూడు మార్చి 2020 వరకు అవకాశం ఉంది అర్హత ఉన్న అభ్యర్థులు మీ వివరాలు అన్ని మెయిల్ ద్వారా పంపించండి.
Organisation & Posts:
ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ మత్స్యశాఖ (Fisheries) వారు విడుదల చేశారు ఇందులో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో వీటిని తీసుకుంటున్నారు.
Age Details:
దరఖాస్తు చేయడానికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంటుంది.
Apply Fees:
ఎటువంటి ఫీజు లేకుండా అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
Selection Process:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీ విద్యా అర్హత మెరిట్ మార్కులు మరియు డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
Education Qualification:
దరఖాస్తు చేయుటకు మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
Apply Process:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అభ్యర్థులు మీ వివరాలు అన్ని మెయిల్ ద్వారా పంపించండి.
Email Id: admn-fishery@dof.gov.in
ఇటువంటి Fisheries ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి