APSWREIS Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో వివిధ సబ్జెక్టులను బోధించేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో అధ్యాపకులుగా పనిచేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ APSWREIS Recruitment 2024 సంబంధించి ఎంపిక విధానం, అర్హత, వయస్సు, పరీక్ష విధానం పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది చదివి తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను ఏపీ లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్య సంస్థల్లో ఐఐటి, నీట్ కోచింగ్ సంబంధించి వివిధ సబ్జెక్టులు బోధించేందుకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
పోస్టుల వివరాలు:
ఈ APSWREIS Recruitment 2024 నందు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మాథ్స్ సబ్జెక్టులకు బోధించే అధ్యాపకులను భర్తీ చేయనున్నారు
విద్యార్హత:
ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేయు అభ్యర్థులు విద్యార్హత పై తెలిపిన సబ్జెక్టుల నందు పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయుటకు అర్హులు.
More Jobs:
సొంత రాష్ట్రంలో రైల్వే శాఖలో 467 ఉద్యోగాలు
కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
AP ఉపాధి ఆఫీస్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు
జాబ్ లొకేషన్స్:
ఈ ఉద్యోగం మనకు వస్తే మనం పని చేయవలసిన ప్రదేశాలు చీపురుపల్లి ( విజయనగరం జిల్లా), శ్రీ కృష్ణాపురం (విశాఖపట్నం జిల్లా), పిఠాపురం( కాకినాడ జిల్లా), ద్వారకాతిరుమల ( పశ్చిమగోదావరి జిల్లా ), సింగరాయకొండ (ప్రకాశం జిల్లా), కుప్పం (చిత్తూరు జిల్లా), పప్పుర్ (అనంతపూర్ జిల్లా), చిన్నటేకూరు (కర్నూలు జిల్లా), ఈడుపుగల్లు ( కృష్ణాజిల్లా ), తక్కలపాడు (గుంటూరు జిల్లా) ఈ సెంటర్లలో మనం పని చేయాలి.
ఎంపిక విధానం:
ఈ APSWREIS Recruitment 2024 సంబంధించి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు సెప్టెంబర్ 24న ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ పోస్టులకు జీతం మీ అర్హత మరియు అనుభవం ఆధారంగా తీసుకొని మీకు మంచి జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పార్ట్ టైం మరియు ఫుల్ టైం రెండు రకాల ఉద్యోగాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం:
ఈ APSWREIS Recruitment 2024 దరఖాస్తు చేయుటకు సెప్టెంబర్ 20వ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగినది అర్హత ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన గూగుల్ లింక్ ద్వారా వెంటనే మేం వివరాలను సమర్పించండి.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.