AP ప్రభుత్వం ద్వారా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | APSSDC Jobs With Training | Latest Govt Jobs Training

APSSDC Jobs With Training:

ఆంధ్రప్రదేశ్ లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నారు లక్షకు పైగా జీతం రావడం జరుగుతుంది వీటిని APSSDC Jobs With Training లో భాగంగా భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాల అర్హత, పరీక్ష విధానం, వయస్సు, ఎంపిక విధానం జీతం పూర్తి వివరాలు చేసి దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యా అభివృద్ధి మరియు NAVIS HR అనే సంస్థ భాగస్వామ్యంతో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.శిక్షణ నుండి ఉద్యోగం వచ్చే వరకు పూర్తి బాధ్యత కంపెనీ వారు తీసుకుంటారు. పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే వెంటనే చేసుకోండి. 

విద్యా అర్హత:

ఈ APSSDC Jobs With Training కు విద్యా అర్హత ANM/GNM/B.SC (నర్సింగ్) చేసిన వారు అర్హులు అని నోటిఫికేషన్ నందు తెలియ చేసారు 

జీతం:

ఈ ఉద్యోగం మనకు వస్తే జీతం నెలకు 1,10,000/- నుండి 1,40,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది భారీ జీతం తో జపాన్ లో మనకు ఉద్యోగం కల్పిస్తారు.

శిక్షణ వివరాలు:

ఈ APSSDC Jobs With Training లో మనకు ట్రైనింగ్ లో జపాన్ భాష,N5,N4,N3 స్థాయి శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ ఆరు నెలలు ఉంటుంది అందులో ఫుడ్ మరియు Accomodation కంపెనీవారు కల్పిస్తారు. 

శిక్షణ రుసుము:

ఈ ట్రైనింగ్ మరియు జాబ్ ప్రోగ్రాం కు మొత్తం శిక్షణ ఫీజు 3,50,000/- గా నిర్ణయించారు అందులో కొంత APSSDC వారు ఇస్తారు కింద తెలిపిన విధంగా.

  • రిజిస్ట్రేషన్ ఫీజు 50,000 అందులో మీరు 25,000 చెల్లించాలి మరియు APSSDC వారు 25,000/- స్కాలర్షిప్ ఇస్తారు. 
  • 3 లక్షలు ఫీజు మీకు స్కిల్ లోన్ గా ఇవ్వడం జరుగుతుంది వీటిని ఉద్యోగం వచ్చిన తర్వాత 12 వాయిదాలలో చెల్లించాలి.

భర్తీ చేస్తున్న పోస్టులు:

ఈ APSSDC Jobs With Training లో కేర్ వర్కర్స్ ఇన్ హాస్పిటల్స్ / కేర్ హోమ్ ఫెసిలిటీ ఉద్యోగాలు ఇందులో భర్తీ చేస్తున్నారు. శిక్షణ కాలం ఆరు నెలలు ఉంటుంది. 

APSSDC Jobs With Training

వయసు:

ఈ ఉద్యోగాలకు కనీస వయసు 18 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు.

More Jobs:

పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

SSC GD 39,841 ఉద్యోగాల నోటిఫికేషన్

ఏపీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ 

AP అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఎంపిక విధానం:

ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు మరియు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత మిమ్మల్ని నేరుగా అంకుల్ ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 

APPLY విధానం:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది. 

Notification PDF      Register Online

Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.

Leave a Comment

error: Content is protected !!