APSRTC Notification 2024:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నుండి 311 పోస్టుల తో అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం ఏడు జిల్లాల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ITI అర్హత ఉన్నవారికి మెరిట్ ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఈ పోస్టులు ఇస్తారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥AP సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టుల వివరాలు:
ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) వారు విడుదల చేశారు ఇందులో 311 అప్రెంటిస్ పోస్టులు 7 జిల్లాల్లో ( కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి) భర్తీ చేస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 6 నవంబర్ నుండి 20 నవంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది.
🔥TTD లో భారీగా జీతం తో ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
ఈ APSRTC ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం 10,000/- నుండి 12,000/- వరకు లభిస్తుంది. ఇతర ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఏమి లభించవు.
దరఖాస్తు ఫీజు:
డాక్యుమెంట్స్ వెరిఫై కొరకు హాజరు అయ్యే అభ్యర్థులు 118/- రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాలి.
🔥చాలా తక్కువ పోటీ తో ఉద్యోగాలు విడుదల
ఎంపిక విధానం:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. Apply చేసుకున్న అభ్యర్థులు సంబంధిత జిల్లాలోని ఆర్టీసీ డిపోలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి మీకు ఉద్యోగం ఇస్తారు.

కావాల్సిన డాక్యుమెంట్స్:
- ఆధార్ కార్డు
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
- 10th మార్క్స్ మెమో
- ITI మార్క్స్ మెమో
- కుల ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్
దరఖాస్తు విధానం:
క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ PDF పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి APSRTC ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
3 thoughts on “APSRTC లో 311 పోస్టులు భర్తీ | APSRTC Notification 2024 | Latest APSRTC Jobs ”