Appen Work From Home Jobs:
Emails పంపడం వస్తే ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలను ప్రముఖ సమస్త అయిన Appen వారు విడుదల చేశారు ఇందులో పార్ట్ టైం మరియు ఫుల్ టైం గా మీరు పని చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, వయస్సు, జీతం పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
Company & Posts:
ఈ పోస్టులలో ప్రముఖ Appen కంపెనీవారు విడుదల చేశారు ఇందులో Help Desk స్పెషలిస్ట్ ఉద్యోగం పార్టీ చేస్తున్నారు మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం మీకు నచ్చిన విధంగా పనిచేసుకోవచ్చు.
Age:
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది అప్పుడే మీరు అప్లికేషన్ పెట్టడానికి అర్హులు.
Qualification:
అప్లికేషన్ పెట్టడానికి అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
Salary:
ఈ పోస్టులు మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది. ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔥AP గ్రామ పంచాయతీలో 10వ తరగతి జాబ్స్
Roles & Responsibilities:
- కస్టమర్స్ యొక్క సమస్యలను పరిష్కరిస్తూ పని చేయాలి
- కస్టమర్స్ తో మాట్లాడుతూ మరియు ఈమెయిల్ ద్వారా చాట్ చేస్తూ పని చేయాలి.
- ప్రాజెక్ట్ అవసరాలు అనుగుణంగా డిమాండ్ ఆధారంగా పనిచేయాలి
- ప్రాజెక్ట్ సమాచారాన్ని సున్నితమైన డేటాను గోప్యత మార్గదర్శకాలు పాటిస్తూ ఉండాలి.
- టికెటింగ్ టూల్స్ నందు వచ్చిన సమస్యలను వెంటనే నివృత్తి చేయాలి.
Skills:
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్ తెలిసి ఉండాలి
- టికెటింగ్ టూల్ సంబంధించి అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు
- ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి
- టీమ్ మెంబర్ గా పని చేయాలి
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
🔥రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు విధానం:
ఈ Appen పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి.
ఇటువంటి Appen Help Desk స్పెషలిస్ట్ లాంటి ఉద్యోగ సమాచారం కొరకు మన వెబ్సైట్ freshjobstelugu సందర్శించండి.