AP Volunteers వ్యవస్థ రద్దు చెయ్యం కానీ.. కీలకమైన అప్డేట్ వచ్చింది

AP Volunteers Update:

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం లో సమర్థవంతంగా పని చేసిన వాలంటీర్ వ్యవస్థ గురుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కీలకమైన అంశాలు వెల్లడించారు పూర్తి వివరాలు చూసుకుంటే. సర్పంచ్ సంఘాలతో అమరావతి లో భేటీ జరిగింది ఇందులో భాగంగా సంఘం సభ్యలు వాలంటీర్ వ్యవస్థ ను రద్దు చెయ్యాలి అని విజ్ఞప్తి చేశారు ఆ సందర్భం లో పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా

🔥రైల్వే శాఖలో 10th అర్హత తో భారీగా ఉద్యోగాలు

DCM Pawan Kalyan on AP Volunteers:

వాలంటీర్లను మేలు చేయాలని ప్రభుత్వం ఉంది కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది వాళ్ళు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు అసలు ఆ వ్యవస్థ పునరుద్ధరణ గత ప్రభుత్వం చేయలేదు కావున ఆ వ్యవస్థనే లేదు ఇదొక సాంకేతిక సమస్య అని ఆయన వెల్లడించారు.

🔥10వ తరగతి అర్హత త్ అటవీ శాఖలో జాబ్స్

కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తే 10,000/- ఇస్తాం అని హామీ ఇచ్చారు అది నెరవేర్చండి అని వాలంటీర్లు అన్నీ జిల్లాలో నిరసనలు చేస్తున్న తరుణం లో ఈ కీలక అప్డేట్ రావడం జరిగింది ప్రస్తుతం వారు ఎలా స్పందిస్తారో చూడాలి. వాలంటీర్ లను కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమం లో కూడా వాడడం లేదు వారికి ఎలాంటి పనులు ఇవ్వట్లేదు అన్ని పనులు సచివాలయం ఉద్యోగులు చేస్తున్నారు. వాలంటీర్లు గురుంచి ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Join WhatsApp Group

ఇటువంటి AP Volunteers సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!