AP TET 2024 ఫలితాలు విడుదల | AP TET 2024 Results Released 

AP TET 2024 Results:

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) సంబంధించి ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు ఈ ఫలితాలు మంత్రి నారా లోకేష్ గారు 11:30 గంటలకు విడుదల చేస్తారు. అక్టోబర్ లో నిర్వహించిన ఈ టెట్ కు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అందులో 58639 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు మిగిలిన 3,68,661 మంది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది అనే కారణంగా చాలామంది అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు గతంలో టెట్ అర్హత సర్టిఫికెట్ ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటు అయ్యేది 2022 సంవత్సరం నుండి దీనిని జీవిత కాలానికి మార్చారు టెట్ లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేయగలరు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా

🔥పెన్షన్ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ

AP DSC నోటిఫికేషన్ 2024:

ఈ రోజు AP TET 2024 ఫలితాలు విడుదల చేసిన అనంతరం బుధవారం మెగా డీఎస్సీ 16,347 పోస్టులకు మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేస్తారు చాలా కాలం తర్వాత భారీ నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు దీనిపైన ఆశలు పెట్టుకుని ఉన్నారు గతంలో రద్దు చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ లో ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేయవచ్చు. ఈ పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహించి రాబోయే విద్య సంవత్సరం ప్రారంభం నాటికి ఇందులో ఎంపిక అయ్యే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. 

🔥AP CRDA లో కొత్త ఉద్యోగాలు విడుదల

How to Check AP TET 2024 Results.?

ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలలో aptet.apcfss.in వెబ్సైట్ నందు విడుదల చేస్తారు అభ్యర్థులు 11:30 గంటల తరువాత వెబ్ సైట్ లో విజిట్ చేసి అందులో candidate లాగిన్ లో మీ వివరాలు ఇచ్చి లాగిన్ అయిన తర్వాత  ఫలితాలు కనబడుతాయి ఎన్ని మార్కులు సాధించారు అభ్యర్థులు కామెంట్ చేయండి.

TET Results Check

Join WhatsApp Group

ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి

1 thought on “AP TET 2024 ఫలితాలు విడుదల | AP TET 2024 Results Released ”

Leave a Comment

error: Content is protected !!