AP TET 2024 Response Sheet:
ఆంధ్రప్రదేశ్ లో సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించిన టెట్ పరీక్షలు ముగిసాయి వాటికి సంబంధించి రెస్పాన్స్ షీట్లు మరియు ప్రాథమిక ‘కీ’ ను విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షలో అక్టోబర్ 3వ తేదీ నుండి మొదలై అక్టోబర్ 14 తో ముగిశాయి ప్రస్తుతం వాటికి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు Official వెబ్సైట్ నందు పెట్టడం జరిగింది. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలను ఈనెల 18 నుంచి వెబ్సైట్ ద్వారా స్వీకరిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 1,85,267 మంది దరఖాస్తు చేయగా 1,62,190 మంది పరీక్షకు హాజరవడం జరిగింది.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి
How to Download AP TET 2024 Answer Key.?
ఈ రెస్పాన్స్ షీట్ మరియు ప్రాథమిక ‘కీ’ చూడాలంటే మొదట AP TET 2024 వెబ్సైట్ లోకి వెళ్లాలి ఆ తర్వాత క్యాండిడేట్ లాగిన్ నందు మీ టెట్ ఐడి మరియు డేట్ అఫ్ బర్త్ వివరాలు ఇచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఎడమవైపు పైన ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసిన తరువాత రెడ్స్పాన్సిట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది వాటి ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీ మార్కులు ఎన్ని వచ్చాయి అనేది పరిశీలించుకోండి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 18వ తేదీ నుండి అభ్యంతరాలు స్వీకరిస్తారు ఆ సమయంలో వెబ్సైటు నందు పొందుపరచండి.
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం రోజూ పొందడానికి మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి.