AP TATA Memorial Center Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న TATA మెమోరియల్ సెంటర్ సంబంధించిన హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ వారు స్టాఫ్ నర్స్ (Male) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఒకే రోజులో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు జీతం 24,700/- చెల్లిస్తారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా WhatsApp గ్రూప్ నందు జాయిన్ అవ్వండి పైన లింక్ ఇవ్వడం జరిగింది.
Organisation:
ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లోని TATA మెమోరియల్ సెంటర్ వారి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసర్చ్ సెంటర్ వారు విడుదల చేయడం జరిగింది.
Vacancies:
ఇందులో స్టాఫ్ నర్సు (Male) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేదు Freshers కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
Qualification:
దరఖాస్తు చేయడానికి డిప్లొమా నర్సింగ్ లేదా GNM లేదా BSC నర్సింగ్ చేసినవారు అర్హులు.
Salary Details:
ఈ TATA ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 24,700/- ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Important Dates:
దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు 6 ఫిబ్రవరి 205 ఉదయం 9:30 నిమిషాలకు ఇంటర్వ్యూ మొదలవుతుంది నేరుగా ఇంటర్వ్యూ హాజరు అయితే చాలు.
Age Details:
ఇంటర్వ్యూ హాజరు అవ్వడానికి గరిష్టంగా 30 సంవత్సరాల లోపు వారు అర్హులు.
Posting Details:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే విశాఖపట్నం లోని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నందు పనిచేయవలసి ఉంటుంది.
Selection Process:
అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి ఇంటర్వ్యూ హాజరు అవ్వండి ఇంటర్వ్యూ వెళ్లే సమయంలో మీ బయోడేటా తో పాటు విద్యా అర్హత సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళండి.
Apply Process:
ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఎటువంటి దరఖాస్తు చేయకుండా అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ వెళ్ళండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి TATA సంస్థ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ అయిన Freshjobstelugu.com సందర్శించండి.