AP Revenue Department Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 40 పోస్టులతో కొత్త ఉద్యోగాలు అయినా డిస్ట్రిక్ట్ మేనేజర్, ఈ డివిజనల్ మేనేజర్ పోస్టులు భర్తీ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ఒక జిల్లా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అన్ని జిల్లాల నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదల చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥తెలుగులో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం కలెక్టర్ కార్యాలయం వారు విడుదల చేశారు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ విధంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. మీ జిల్లా నోటిఫికేషన్ విడుదలైన సమయంలో పూర్తి సమాచారాన్ని ఈ వెబ్సైట్ నందు అప్డేట్ ఇస్తాము.
పోస్టుల వివరాలు:
ఈ ఖాళీలు కలెక్టర్ కార్యాలయం AP Revenue శాఖ లో ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్, ఈ-డివిజనల్ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాలు కొత్తగా ఈ ఉద్యోగాలు ప్రభుత్వం సృష్టించడం జరిగింది.
ముఖ్యమైన తేదీలు:
అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ నందు మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 4 నవంబర్ 2024 లోపల సమర్పించాలి.
వయస్సు:
ఈ AP Revenue శాఖ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ,ఓబీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే బీటెక్, బిసిఏ, బీఎస్సీ అర్హతవుల అభ్యర్థులు అర్హులు అని నోటిఫికేషన్ నందు తెలియజేశారు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ పోస్టులకు ఎంపిక విధానం చూసుకుంటే రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ వచ్చిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ AP Revenue శాఖ ఉద్యోగం మీకు వస్తే ప్రతి నెల 22,500/- లభిస్తాయి ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావున ఎటువంటి ఇతర అలవెన్స్లు ఉండవు.
కావాల్సిన ధ్రువపత్రాలు:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫారం తో పాటు క్రింద తెలిపిన పత్రాలు మీ వద్ద ఉండాలి.
- పదవ తరగతి మరియు డిగ్రీ మార్క్స్ మెమో
- ఆన్లైన్ దరఖాస్తు ఫారం
- 4వ తరగతి నుండి 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ ఉచితంగా నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇచ్చాము డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్ సైట్ freshjobstelugu.com సందర్శించండి
2 thoughts on “AP రెవెన్యూ శాఖలో కొత్త జాబ్స్ | AP Revenue Department Jobs 2024 | Latest AP Govt Jobs”