AP Railway Jobs 2024:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ద్వారా విజయవాడ మరియు సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో 120 గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 36 సంవత్సరాల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యా అర్హత,ఎంపిక విధానం,దరఖాస్తు విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥HCL సంస్థలో భారీగా ఉద్యోగాలు భర్తీ డిగ్రీ అర్హత ఉంటే చాలు
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యడానికి తొలుత 21 సెప్టెంబర్ నుండి 21 అక్టోబర్ వరకు సమయం ఇచ్చారు ప్రస్తుతం ఆ సమయం 27 అక్టోబర్ వరకు పొడిగించారు కావున అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి రెండు స్టేజిల ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారు.
🔥Income Tax డిపార్ట్మెంట్ లో 10th అర్హత ఉద్యోగాలు భర్తీ
జీతం:
ఈ Railway ఉద్యోగం మీకు వస్తే 42,000/- జీతం లభిస్తుంది ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి 18 నుండి 36 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
🔥APSRTC లో భారీగా ఖాళీలు భర్తీ
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఈ Railway ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే కింద తెలిపిన సర్టిఫికెట్స్ కావాలి.
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- స్టడీ సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- సంతకం స్కాన్ చేసి పెట్టుకోండి
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి 27 అక్టోబర్ 2024 వరకు సమయం ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి railway ఉద్యోగ సమాచారం కొరకు రోజూ మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే లో ఉద్యోగాలు | AP Railway Jobs 2024 | Latest RRB Recruitment | Railway Jobs ”