AP Outsourcing Jobs Notification:
AP లో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నుండి జిల్లా బాలల సంరక్షణ యూనిట్ చైల్డ్ హోమ్స్ నందు ఖాళీగా ఉన్న పోస్టులకు AP Outsourcing Jobs Notification పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇందులో స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ , కుక్, హెల్పర్, ఎడ్యుకేటర్, యోగ టీచర్ లాంటి పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు అత్యధికంగా జీతం 18,536 ఇస్తారు అత్యల్పంగా 7,944 ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అర్హత,వయస్సు, ఎంపిక విధానం క్రింద ఇవ్వడం జరిగినది చదివి తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ AP Outsourcing Jobs Notification ను స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నుండి జిల్లా బాలల సంరక్షణ యూనిట్ చైల్డ్ హోమ్స్ లో ఖాళీగా ఉండే పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ నందు స్టోర్ కీపర్, కుక్, హెల్పర్, ఎడ్యుకేటర్, యోగా టీచర్, క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ కడప జిల్లా నుండి విడుదల కావడం జరిగింది.
జీతం:
ఈ AP Outsourcing Jobs Notification జీతం క్రింద తెలిపిన విధముగా ఇవ్వడం జరుగుతుంది.
- స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ -18,536/-
- కుక్ -9930/-
- హెల్పర్ -7,944/-
- నైట్ వాచ్మెన్ -7,944/-
- హౌస్ కీపర్ -7,944/-
- ఎడ్యుకేటర్ -10,000/-
- యోగా టీచర్ – 10,000/-
- క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ -10,000/-
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయుటకు 30 నుండి 45 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ,బీసీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
More Jobs:
విజయనగరం జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
LIC లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు భర్తీ
1264 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నోటిఫికేషన్
AP సోషల్ మీడియా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఈ AP Outsourcing Jobs Notification సంబంధించి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు మీకు విద్యార్హతల్లో వచ్చిన మార్కులు మరియు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
దరఖాస్తు చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు 20 సెప్టెంబర్ 2024 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగినది వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ను అఫీషియల్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు అందజేయాలి అది రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని లేదా నేరుగా సమర్పించవచ్చు.
దరఖాస్తు చిరునామా: జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, D – బ్లాక్, కొత్త కలెక్టరేట్, కడప. ఈ అడ్రస్ కు రిజిస్టర్ పోస్టు గాని నేరుగా గాని మీ అప్లికేషన్ ని పంపించాలి.
ఫీజు: ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు కు కావాల్సిన డాక్యుమెంట్స్: క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ అన్ని నోటిఫికేషన్ అప్లికేషన్ తో పాటు సమర్పించాలి వాటి వివరాలు.
- ఆధార్ కార్డు
- విద్యార్హత మార్కుల జాబితా
- కుల ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్స్
- బీసీ అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్
- PWD అభ్యర్థులు సదరం సర్టిఫికెట్
- అప్లికేషన్ ఫారం
Notification Pdf Download Application
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.
Yes I am more interested in this job opportunity