AP Outsourcing Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో 10 ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేట్ సర్వీసెస్ ఉద్యోగాలు ఉన్నాయి ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥పర్మినెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ సంక్షేమ శాఖ వారు విడుదల చేశారు ఇందులో 10 ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేట్ సర్వీసెస్ ఉన్నాయి వీటిని Outsourcing విధానంలో భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడనింపు ఉంటుంది.
🔥ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో 500 ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ వారు విడుదల చేసిన Outsourcing పోస్టులకు దరఖాస్తు చేయడానికి 11 నవంబర్ నుండి 13 నవంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది.
విద్యా అర్హత:
మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే విద్య అర్హతలు 10th, డిప్లొమా MLT, DMLT, ఏదయినా డిగ్రీ అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు కావున అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హతలోని మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు కావున అభ్యర్థులు విద్యార్హతలు మంచి మార్కులు ఉంటే సులభంగా ఈ ఉద్యోగాలు సాధించవచ్చు.
🔥గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగాలు
జీతం:
పోస్టులు అనుసరించి 15 వేల నుండి 23 వేల వరకు జీతం లభిస్తుంది. ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి Outsourcing ఉద్యోగాలు కావున.
కావాల్సిన డాక్యుమెంట్స్:
దరఖాస్తు Offline విధానంలో సబ్మిట్ చేయాలి కావున అప్లికేషన్ ఫారం తో పాటు క్రింద తెలియజేసిన పత్రాలు సిద్ధం చేసుకోండి
- విద్యా అర్హత మార్క్స్ మెమోలు
- కుల ధ్రువీకరణ పత్రం
- 4 నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
- ఏదైనా అనుభవం ఉన్న సర్టిఫికెట్
దరఖాస్తు విధానం:
ఫీజు DD రూపం లో చెల్లించి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నవంబర్ 13 తేదీలోపు Offline విధానం లో నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామా నందు మీ అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి ప్రభుత్వ Outsourcing ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “AP లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Outsourcing Jobs 2024 | AP Govt Jobs | Latest AP Jobs”