AP Jobs Mela 2024:
ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (DET) మరియు నేషనల్ కెరీర్ సర్వీస్ వారు సంయుక్తంగా 3728 పోస్టులు జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు అన్ని అర్హతల వారు ఇంటర్వ్యూ కు హాజరు అవ్వండి పూర్తి వివరాలు క్రింద ఇచ్చాము తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥జూనియర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ ట్రైనింగ్ వచ్చి భారీ జీతంతో ఉద్యోగం
ఉద్యోగ భర్తీ సంస్థ పోస్టులు:
ఈ పోస్టులను డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (DET) మరియు నేషనల్ కెరీర్ సర్వీస్ వారు సంయుక్తంగా భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తం 3728 పోస్టులు ఉన్నాయి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూసుకుంటే.
- గుంటూరు – 2085
- విశాఖపట్నం – 222
- విజయనగరం – 355
- జంగారెడ్డిగూడెం -300
- నూజివీడు -130
- బాపట్ల – 200
- జగ్గంపేట -350
- పిఠాపురం -190
- బోబిల్లి – 270
- రాజోలు – 156
విద్యా అర్హత:
ఈ AP Jobs Mela 2024 సంబంధించి విద్యా అర్హత చూసుకుంటే 10th / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ / పీజీ అన్ని అర్హతలు వారికి ఉద్యోగాలు ఉన్నాయి కావున వెంటనే దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు వెళ్ళండి.
🔥ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకులో ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూ వెళ్లే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ రెజ్యూమ్ లు తీసుకుని వెళ్ళండి ఎక్కువ కంపెనీలలో ఇంటర్వ్యూ పాల్గొని ఉద్యోగం సాధించండి.
జీతం:
ఈ AP Jobs Mela 2024 సంబంధించి జీతం కనీసం 12,000/- గరిష్టంగా 35,000/- లభిస్తుంది ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
వయస్సు:
ఇంటర్వ్యూకు వెళ్లడానికి కనీస వయస్సు అర్హత 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాల వరకు ఇంటర్వ్యూకు హాజర అవచ్చు.
🔥Wipro లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు
దరఖాస్తు విధానం:
ఈ వెబ్సైట్ నందు రిజిస్టర్ అయినవారు ఇంటర్వ్యూ కు నేరుగా హాజరు అవచ్చు నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు రిజిస్టర్ లింక్ కింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాబ్ మేళాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి
AP upadhi officer