AP Govt Jobs:
ఆంధ్రప్రదేశ్ లో కృషి విజ్ఞాన కేంద్రం మరియు హనుమంతరాయ ఎడ్యుకేషన్ & చారిటబుల్ సొసైటీ వారు ప్రోగ్రాం అసిస్టెంట్ మరియు మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే తెలుగు తప్పనిసరిగా తెలిసి ఉండాలి అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥AP జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను AP Krishi Vigyan Kendra మరియు హనుమంతరాయ ఎడ్యుకేషన్ & చారిటబుల్ సొసైటీ వారు సంయుక్తంగా భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఇందులో ప్రోగ్రాం అసిస్టెంట్ మరియు Farm మేనేజర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలు మనకు వస్తే నంద్యాల జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం లో పనిచేయాలి.
విద్యా అర్హత:
ఈ AP Govt Jobs దరఖాస్తు చేయాలంటే క్రింద తెలిపిన విధముగా విద్య అర్హత ఉండాలి.
- ప్రోగ్రాం అసిస్టెంట్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ నందు పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
- Farm మేనేజర్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ కోర్సులు నందు పూర్తి చేసిన వారు అర్హులు.
🔥TTD లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
వయస్సు:
ఈ AP Govt Jobs కు దరఖాస్తు చేయాలంటే 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు వయసు సడలింపు ఇస్తారు.
- PWD అభ్యర్థులకు పది సంవత్సరాల వయసు సడలింపు ఇస్తారు.
జీతం:
ఈ ఉద్యోగం మనకు వస్తే క్రింద తెలిపిన విధంగా జీతం ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.
- ప్రోగ్రాం అసిస్టెంట్ పోస్టులకు 9300 నుండి 34,800 వరకు పే స్కేల్ ఉంటుంది.
- Farm మేనేజర్ పోస్టులకు 9300 నుండి 34,800 వరకు పే స్కేల్ ఇస్తారు.
🔥గ్రామీణ బ్యాంకులో బంపర్ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుండి 15 రోజుల్లోగా మీ అప్లికేషన్ తో పాటు సంబంధిత సర్టిఫికెట్లు తెలిపిన చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు విధానం:
ఈ AP Govt Jobs కు దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని క్రింద తెలిపిన చిరునామాకు పంపించండి.
దరఖాస్తు చిరునామా: కృషి విజ్ఞాన్ కేంద్రం, బనగానపల్లె, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్, 518124
ముఖ్యమైన సమాచారం: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
3 thoughts on “AP కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగాలు భర్తీ | AP Govt Jobs | AP Krishi Vigyan Kendra Jobs | Latest AP Jobs”